Home » Entertainment » Intresting News About Manchu Manoj
Entertainment

Manchu Manoj : మంచు మనోజ్ అలా చెయ్యడం మోహన్ బాబు కి అస్సలు ఇష్టం లేదు – చాలా కోపంగా ఉన్నాడు !

Authored By
aruna
The Telugu News | Published on: July 6, 2023, 1:00 pm
Advertisement

Manchu Manoj : మంచు మోహన్ బాబు తనయుడిగా ‘ బిందాస్ ‘ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు మంచు మనోజ్. తొలి సినిమాతో హిట్టు కొట్టి తర్వాత వరుస సినిమాలు చేశాడు. కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ హీరోగా అంత పాపులర్ అవ్వలేకపోయాడు. తరువాత వరుస ఫెయిల్యూర్స్ కావడంతో సినిమాలకు దూరమయ్యాడు. వ్యక్తిగతంగా కూడా డిస్టర్బ్ కావడంతో సినిమాలకు చాలా దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు తనదైన స్టైల్ లో ‘ వాట్ ద ఫిష్ ‘ అనే క్రేజీ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ క్రమంలోనే మంచు మనోజ్ గురించి ఆసక్తికర వార్త ఒకటి వైరల్ అవుతుంది.

Advertisement

మంచు మనోజ్ ఓ సినిమాలో విలన్ పాత్ర చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అదికూడా మాస్ మహారాజా రవితేజ సినిమాలో కావడం విశేషం. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ రవితేజ కాంబినేషన్లో రాబోతున్న ఓ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర చేయనున్నాడని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో మరో హీరోగా యంగ్ హీరో విశ్వక్సేన్ నటిస్తున్నాడంట. వీళ్ళ కాంబినేషన్లో సినిమా అంటే చాలా క్రేజీగా ఉంటుంది అని జనాలు అనుకుంటున్నారు. ముఖ్యంగా మనోజ్ విలన్ అనగానే అందరు ఉత్సాహం చూపిస్తున్నారు.

Intresting news about Manchu Manoj

Advertisement

ఎందుకంటే మంచు మోహన్ బాబు ఎంత గొప్ప పాత్రలు చేశాడో అందరికీ తెలిసిందే. అందులో కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించారు. సరైన పాత్ర పడితే సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమని జనాలు అంటున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించిన తన కెరీర్ ఓ మలుపు తిరుగుతుంది. హీరోగా చేస్తున్న అప్పుడప్పుడు విలన్ పాత్రలు చేస్తే తన రేంజ్ మారిపోతుంది. ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎప్పుడు ఒకేలా కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేస్తే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అన్ని విధాలుగా ప్రేక్షకులను మెప్పిస్తేనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగగలం. మరి మంచి మనోజ్ ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తాడో లేదో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి