
Samantha : త్వరలో తల్లి కాబోతున్న సమంత .. రెండో పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు..!
Samantha : సౌత్ ఇండియన్ బ్యూటీగా పేరు సంపాదించుకున్నారు సమంత. టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితో నటించిన ఈ బ్యూటీ వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాలలో క్రేజ్ పెంచుకుంటూ లైఫ్ లో దూసుకెళుతున్నారు. సినీ కెరీర్లో మంచి సక్సెస్ ను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. భర్త నాగచైతన్యతో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవడం, ఆమెపై వచ్చిన ట్రోల్స్ , ఆరోపణలు ఇవన్నీ కూడా ఆమెను కుంగదీసాయి.
విడాకులు తర్వాత వెంటనే ఆమెకు అనారోగ్య సమస్య చుట్టుముట్టింది. గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. ఏడాది నుంచి ఈ వ్యాధికి సమంత చికిత్స తీసుకుంటున్న ఇంకా క్యూర్ కాలేదు. ఇటీవల సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాలలో ట్రీట్మెంట్ కోసం వెళ్లారు. ఇదిలా ఉండగా 36 ఏళ్ల వయసు దాటిపోవడంతో సమంత కి మళ్లీ పెళ్లి చేయాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారట. అయితే సమంత మాత్రం తన జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యారట.
ఇకపై ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారట. సమంత నటిగా, సోషల్ వర్క్ కు అంకితం చేయబోతున్నట్లు తెలుస్తుంది. తల్లి కావాలన్నా ఆమె కోరిక కి భవిష్యత్తులో ఇద్దరు పిల్లలు దత్తత తీసుకొని, వారికి తల్లిగా ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ ఉండాలని సమంత నిర్ణయం తీసుకుందట. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సమంత 2014 నుంచి ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ రన్ చేస్తూ ఆడపిల్లల సంక్షేమానికి కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్లలో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని అమ్మ అవుతారని తెలుస్తుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.