is rumours on Rakul Preeth Singh true or false
Rakul Preeth Singh : ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్. కాస్టింగ్ కౌచ్ అంటే ఏం లేదు.. కమిట్ మెంట్. సినిమా ఆఫర్ల కోసం హీరోయిన్ల నుంచి డైరెక్టర్లు కానీ.. నిర్మాతలు కానీ.. హీరోలు కానీ కమిట్ మెంట్ తీసుకుంటారు. అది ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు. చాలా ఇండస్ట్రీలలో ఉంది. కొందరు హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ కు దూరంగా ఉంటారు. మరికొందరు లైట్ తీసుకుంటారు. కమిట్ మెంట్ ఇస్తుంటారు. అయితే.. తాజాగా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి విపరీతంగా ఓ వార్త వైరల్ అవుతోంది.
తనపై పలు ఆరోపణలు వస్తున్నాయి.తను టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ లోనూ ప్రస్తుతం దూసుకుపోతోంది ఈ సుందరి. స్టార్ హీరోయిన్ రేంజ్ ను బాలీవుడ్ లో అందుకుంది. అయితే.. బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సినిమాల్లో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఆ హీరోతో కమిట్ అవడం వల్లనే తనకు వరుసగా ఆ హీరో సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. తనకు అంత టాలెంట్ లేదని…
is rumours on Rakul Preeth Singh true or false
ఆ స్టార్ హీరో వల్లనే తనకు బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి.. నిజంగానే ఆ హీరోతో రకుల్ కు ఎఫైర్ ఉంది అని చెప్పే ఆధారాలు మాత్రం ఎవ్వరూ చూపించలేకపోతున్నారు. తనకు టాలెంట్ ఉంది.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉంది. అగ్ర హీరోలతో నటించింది. అందుకే బాలీవుడ్ లో కూడా తనకు చాలా అవకాశాలు వస్తున్నాయంటూ.. కొందరు కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా.. తనపై వస్తున్న ఈ ఆరోపణలపై రకుల్ నోరు విప్పితేనే వీటికి అడ్డుకట్ట పడుతుంది.
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…
Airport | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఒక ఇండిగో విమానానికి Indigo పెను ప్రమాదం తప్పింది.…
Heart |ఈ రోజుల్లో గుండె జబ్బులు చాలా త్వరగా, చిన్న వయస్సులోనే వస్తున్నాయి. ఊహించని రీతిలో హార్ట్అటాక్స్, స్ట్రోక్స్ వంటి…
Guava vs orange | విటమిన్ C అనేది శరీర ఆరోగ్యానికి అత్యవసరమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని బలపరచడమే…
This website uses cookies.