Home » Entertainment » Is Telugu Actress Avika Gor Pregnant
Entertainment

Avika Gor : అవికా గోర్ ప్రెగ్నెంట్ అయిందా? చిన్నారి పెళ్లి కూతురు ఇంత తొందరపడిందేంటి..?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 19, 2022, 2:00 pm
Advertisement

Avika Gor : అవికా గోర్ అంటే చాలామందికి వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. చిన్నారి పెళ్లి కూతురు అనగానే మనకు టక్కున గుర్తొస్తుంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ముందు పరిచయం అయిన అవికా గోర్ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. తెలుగు, తమిళం ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదిగింది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్న ఓ చిన్నారిగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. నిజానికి ఆ సీరియల్ హిందీలో ముందు ప్రసారం అయింది. బాలికా వధు పేరుతో వచ్చిన ఆ సీరియల్ కు బాగా పాపులారిటీ రావడంతో తెలుగులోనూ దాన్ని అనువదించి చిన్నారి పెళ్లి కూతురు పేరుతో ప్రసారం చేశారు.

Advertisement

ఆ సీరియల్ తోనే అవికా గోర్ కు చాలా క్రేజ్ వచ్చింది. దీంతో తను పెద్ద అవ్వగానే హీరోయిన్ గా అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చాయి.ఉయ్యాల జంపాల సినిమాతో అవికా గోర్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా సెటిల్ అయింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇక తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగులో వరుసగా తనకు అవకాశాలు వచ్చాయి. అయితే.. అవికా గోర్ కు ఆ తర్వాత అనుకున్న సక్సెస్ రాలేదు. తను సీరియల్ లో నటించే సమయంలోనే తన కో యాక్టర్ తో ప్రేమాయణం సాగించిందట. ఆ టైమ్ లోనే తను హద్దులు దాటిందని.. దీంతో కాలు కూడా జారిందని వార్తలు వచ్చాయి. అప్పుడు తన వయసు చిన్నది కావడంతో వెంటనే అబార్షన్ చేయించుకుందట..

is telugu actress avika gor pregnant

Advertisement

Avika Gor : ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగులోకి ఎంట్రీ

ఆ తర్వాత అతడిని దూరం పెట్టిందట. ఆ తర్వాత మరో వ్యక్తికి తను దగ్గరయిందట. అప్పుడు కూడా తను హద్దు మీరిందని ఇండస్ట్రీ కోడై కూసింది. ఆ తర్వాత సోషల్ మీడియాకు కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్న అవికా గోర్ మళ్లీ రీఫ్రెష్ అయి మరీ మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడిప్పుడే సినిమాలకు కమిట్ అవుతోంది. ఏది ఏమైనా సరే.. అవికా గోర్ ప్రెగ్నెంటా కాదా అనేది పక్కన పెడితే.. అసలు ఇదంతా రూమరా? నిజమా? అనేది పక్కన పెడితే అవికా గోర్ గురించి ఇప్పటికీ అవి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడే ఎందుకు ఇంతలా హద్దు మీరుతున్నావు.. అంటూ నెటిజన్లు కూడా తనను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై అవికా గోర్ స్పందిస్తుందో లేదో చూడాలి మరి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి