
is the agent going to the cinema read this before going
agent Movie : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన “ఏజెంట్” మూవీ నేడు ప్రేక్షకుల ముందుకి రావడం జరిగింది. భారీ బడ్జెట్ తో స్పై థ్రిల్లర్ గా చిత్రీకరించి విజువల్ ఫిస్ట్ గా ఆవిష్కరించారు. అఖిల్ కెరియర్ లో హైయెస్ట్ బజ్ క్రియేట్ చేసిన మూవీగా నిలిచింది. ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా విడుదలకి చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి. షూటింగ్ చేస్తున్న సమయంలో ఎలా అవరోధాలు ఎదురైయాయో…
ఆ రీతిగానే విడుదలకు ముందు చివరి నిమిషం వరకు సినిమా ఎడిటింగ్ రూమ్ లోనే ఉంది. దీంతో దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఫైనల్ థియేటర్ అవుట్ పూట్ రెడీ చేయటం కోసం పగలు రాత్రి అని తేడా లేకుండా తీవ్రంగా కష్టపడ్డారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. హీరోయిన్ సాక్షి వైద్య కూడా ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. ఈ పరిణామాలతో చాలావరకు అఖిల్ మాత్రమే ప్రమోషన్ కార్యక్రమాలను వన్ మ్యాన్ ఆర్మీ మాదిరిగా లాక్కుని వచ్చారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి నిర్మాత అనిల్ సుంకర పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు పరిమితమయ్యారు.
is the agent going to the cinema read this before going
సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన ప్రారంభంలో ఒక ఇంటర్వ్యూలో మినహా పెద్దగా వీలు కనిపించలేదు. సో గ్రాఫిక్స్ వర్క్ కాస్త అటు ఇటుగా జరిగినట్లు ప్రేక్షకులు ఇది గమనించాలని… ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ “ఏజెంట్” మూవీ పై వినపడుతోంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.