is tollywood actress Punarnavi Bhupalam pregnant
Punarnavi Bhupalam : పునర్నవి భూపాలం తెలుసు కదా. బిగ్ బాస్ తో తను బాగా ఫేమస్ అయింది. బిగ్ బాస్ సీజన్ 3 లో రాహుల్ సిప్లిగంజ్ తో క్లోజ్ గా ఉన్న పునర్నవి.. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక మాత్రం రాహుల్ ను పక్కన పెట్టేసింది. బిగ్ బాస్ 3 లో ఇద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. బయట కూడా వాళ్ల రిలేషన్ షిప్ అలాగే ఉంటుందని భావించారు కానీ.. అది జరగలేదు. నిజానికి పునర్నవి బిగ్ బాస్ కంటే ముందు నుంచే హీరోయిన్ గా ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసింది. కానీ.. ఏ సినిమా అంతగా ఆడలేదు.
is tollywood actress Punarnavi Bhupalam pregnant
తనకు ఉయ్యాల జంపాల సినిమా మాత్రమే కొంచెం పాపులారిటీని తీసుకొచ్చింది. అదే తన ఫస్ట్ మూవీ. ఆ తర్వాత తనకు చాలానే ఆఫర్స్ వచ్చాయి. కట్ చేస్తే తాజాగా పునర్నవి గర్భవతి అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అందులోనూ తను గే తో రిలేషన్ షిప్ లో ఉందని.. అతడితో కలిసి ఉండటం వల్ల ప్రెగ్నెంట్ కూడా అయిందని వార్తలు వచ్చాయి. దీంతో ఆ పుకార్లపై పునర్నవి తాజాగా స్పందించింది.
is tollywood actress Punarnavi Bhupalam pregnant
అతడు నా బెస్ట్ ఫ్రెండ్. అతడితో నన్ను గర్భవతిని చేయాలని సోషల్ మీడియా అనుకుందా? ఇదివరకు నేను చచ్చిపోతున్నాను అంటూ పుకార్లు సృష్టించారు. ఇప్పుడేమో నేను ప్రెగ్నెంట్ అంటున్నారు. అసలు తెలుగు ఇండస్ట్రీలోనే ఇలాంటి షేమ్ కల్చర్ ఉంది. ఈ మధ్య ఇది బాగా పెరిగిపోయింది. మీరు చూసేదేదీ నిజం కాదు. మీ కళ్లతో చూసేదంతా నిజం అనుకుంటే అది మీ తప్పు. ఇప్పటికైనా మేల్కొనండి.. అంటూ తెలుగు ఇండస్ట్రీ మీద కూడా పలు ఆరోపణలు చేసింది పునర్నవి. చూద్దాం మరి పునర్నవి వ్యాఖ్యలు ఎంత దూరం వెళ్తాయో?
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.