Home » Entertainment » Jabardasth Anchor Rashmi Gautam Marriage News
Entertainment

Rashmi Gautam : బిగ్ బ్రేకింగ్‌ న్యూస్‌… 2023 లో జబర్దస్త్‌ రష్మీ గౌతమ్‌ పెళ్లి

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 16, 2022, 5:00 pm
Advertisement

Rashmi Gautamతెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు జబర్దస్త్ ను పరిచయం చేయనక్కర్లేదు… జబర్దస్త్‌ యాంకర్స్ అనసూయ మరియు రష్మీలను కూడా పరిచయం చేయనక్కర్లేదు. ఇద్దరు కూడా స్టార్‌ హీరోయిన్స్ రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్న వారే అనడంలో సందేహం లేదు. పెద్ద ఎత్తున అందాల ఆరబోత చేస్తూ అనసూయ జనాల్లో పాపులారిటీని సంపాదించుకుంది. రష్మీ ఆ స్థాయిలో కాకున్నా కూడా పద్దతిగా ఉంటూనే తన అందాన్ని నలుగురికి చూపిస్తూ ఎంటర్‌ టైన్‌ చేస్తూ ఉంది. క్యూట్‌ ఎక్స్‌ ప్రెషన్స్ తో పాటు ఇన్నో సెంట్‌ ప్రవర్తనతో జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీ పలికించే హావభావాలు అందరికి కూడా ఎంతో ఇష్టం.

Advertisement

దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి సుడిగాలి సుధీర్ మరియు యాంకర్‌ రష్మీ గౌతమ్ కు మద్య ప్రేమ ఉంది అంటూ నమ్మించేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు వారిద్దరు కూడా వేరు వేరు గా షో లు చేసుకుంటున్నారు. మళ్లీ వారిద్దరు కలుస్తారా లేదా అనే విషయం లో క్లారిటీ లేదు. రష్మీ ఇటీవల జబర్దస్త్‌ ఎపిసోడ్‌ లో సుడిగాలి సుధీర్ వెళ్లి పోయినందుకు కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెల్సిందే. ఇన్నాళ్లు సుధీర్‌ తో కలిసి చేస్తున్న లవ్‌ ట్రాక్ కు మంచి పేరు మరియు గుర్తింపు రావడంతో పెళ్లి గురించి ఆలోచించలేదు. ఇప్పుడు రష్మి పెళ్లికి సిద్దం అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

jabardasth anchor Rashmi Gautam marriage news

Advertisement

ప్రముఖ మీడియా సంస్థలు కొన్ని గతంలో రష్మీకి పెళ్లి అయ్యింది అంటూ వార్తలను ప్రచురితం చేయడం జరిగింది. అవి ఎంత వరకు నిజం అనే విషయంలో క్లారిటీ లేదు. కాని ఇప్పుడు మాకు అందుతున్న సమాచారం ప్రకారం 2023 లో రష్మి పెళ్లి గురించి స్పష్టత వస్తుందట. ఆమె పెళ్లి గతంలోనే జరిగినా ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. కనుక 2023 లో ఆ విషయాన్ని బయటకు ప్రటిస్తుందా.. లేదంటే మళ్లీ అదే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లుగా ఫోటోలు మరియు వీడియోలు విడుదల చేసి తమ పెళ్లి అయ్యిందని ప్రకటిస్తుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఇది జబర్దస్త్‌ మరియు రష్మీ అభిమానులకు బిగ్‌ బ్రేకింగ్‌ అనడంలో సందేహం లేదు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి