is Rashmi Gautam going out from jabardasth and mallemala tv
Rashmi Gautam : రష్మీ అనే కన్నా.. జబర్దస్త్ యాంకర్ రష్మీ అని చెబితే బుల్లితెర అభిమానులు టక్కున గుర్తుకు తెచ్చుకుంటారు. ఒకప్పుడు రష్మీకి ఇంత స్టార్ డమ్ ఉండేది కాదు. యాంకర్ కాకముందు తను హీరోయిన్. తను హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించింది. కానీ.. తనకు తెలుగు ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు రాలేదు. కానీ.. ఎప్పుడైతే తనకు జబర్దస్త్ లో యాంకర్ గా చేసే అవకాశం వచ్చిందో అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు తనకు. ఎక్స్ ట్రా జబర్దస్త్ తో తన కెరీర్ ట్రాక్ ఎక్కింది.
ఇప్పుడు జబర్దస్త్ తో పాటు ఎక్స్ ట్రా జబర్దస్త్ తో యాంకర్ గా టాప్ పొజిషన్ కు చేరుకుంది రష్మీ. తనకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. తనకు బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియాలో తనకు ఉన్న ఫాలోయింగే వేరు. జబర్దస్త్ ద్వారా ఫేమ్ వచ్చాక యాంకర్ రష్మీకి పలు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో చాలా హాట్ గా కనిపించింది రష్మీ.
jabardasth anchor Rashmi Gautam talks about casting couch
రష్మి కొన్నేళ్ల కింద అంతకు మించి అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూలో అప్పట్లో పాల్గొన్నది రష్మీ. అప్పుడు కాస్టింగ్ కౌచ్ పై రష్మీ స్పందించింది. అవకాశం ఇస్తానంటే వెళ్లడం అనేది నా దృష్టిలో ఒక చాయిస్. దానికి కాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టను. దాన్ని నేను గౌరవిస్తాను. మన కెరీర్ కోసం కెరీర్ బాగుంటుంది అంటే అలా వెళ్లడంలో తప్పు ఏం ఉంది. అవకాశం కోసం ఒకరు వెళ్తారు… అవకాశం ఇచ్చేందుకు ఇంకొకరు అడుగుతారు. ఇది పరస్పర అంగీకారంతోనే జరుగుతుంది కదా. దానికి కాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టడం ఎందుకు.. అంటూ రష్మీ సమాధానం చెప్పింది. కానీ.. ఇప్పటి వరకు తనతో ఏ నిర్మాత కానీ.. ఏ డైరెక్టర్ గానీ ఇలా తప్పుగా ప్రవర్తించలేదు. కాకపోతే పారితోషికం విషయంలో మాత్రం ఓ నిర్మాతతో విభేదాలు వచ్చాయి అని రష్మి అప్పట్లో ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
This website uses cookies.