Immanuel – Nooka Raju : నూకరాజు, ఇమాన్యుల్ కి మళ్లీ అన్యాయం చేసిన జబర్దస్త్‌…!

Immanuel – Nooka Raju : జబర్దస్త్, jabardasth, ద్వారా ఎంతో మంది కమెడియన్స్‌ బుల్లి తెరకు మరియు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే. జబర్దస్త్, jabardasth, లో కొంత కాలం చేసిన తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి. కొందరికి వేరే చానల్స్ ద్వారా మంచి అవకాశాలు దక్కుతున్నాయి. అయితే జబర్దస్త్, jabardasth లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నూకరాజు మరియు ఇమాన్యుల్ విషయంలో మాత్రం మల్లెమాల, Mallemala, వారు అన్యాయం చేస్తున్నారు అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరిని జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, Jabardasth, Sridevi drama company,

ఇంకా పలు కార్యక్రమాల్లో వాడుకుంటూ ఇప్పటి వరకు వీరికి జబర్దస్త్ యొక్క టీం లీడర్ పదవి ఇవ్వలేదు. వీరిద్దరు కూడా టీం లీడర్ లు అవ్వడానికి పూర్తి అర్హులు. అయినా కూడా వీరిద్దరిని కొత్త టీమ్స్ ఎంపిక సమయంలో పక్కన పెట్టడం ఆశ్చర్యంగా ఉంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో నూకరాజు చేస్తున్న ప్రత్యేక స్కిట్స్ అందరిని అలరిస్తున్నాయి. మల్లెమాల వారు వీరిద్దరిని ఎందుకు టీం లీడర్లుగా చేయడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మరి కొందరు మాత్రం వీరిద్దరూ స్వయంగా టీమ్ లీడర్లు అవ్వాలి అనుకుంటే మల్లెమాల,Mallemala, వారు వెంటనే టీం

jabardasth and mallemala team injustice to Immanuel and Nooka Raju

లీడర్లుగా చేసే అవకాశం ఉంది.  కానీ వారు మాత్రం టీం లీడర్లు అవ్వాలనే కోరికతో లేరట. ఇతర కామెడీ కార్యక్రమా ల్లో అన్ని పాత్రలు చేయాలని అనుకుంటున్నాం. ఇతర షో స్ యొక్క ఎపిసోడ్స్ లో కూడా కార్యక్రమాల్లో కూడా కనిపించాలి అనుకుంటున్నాం. అందుకే టీం లీడర్ అవ్వాలని ఆసక్తి ఇద్దరికీ లేదని అందుకే పలు సార్లు ఆఫర్ వచ్చినా కూడా కాదన్నామని సన్నిహితులతో అన్నారట. కానీ వారిద్దరి అభిమానులు మాత్రం జబర్దస్త్ టీం మా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా,Social media,లో కామెంట్స్ చేస్తున్నారు.

Recent Posts

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

8 minutes ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

1 hour ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

2 hours ago

Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం!

Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్‌ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…

3 hours ago

Morning Tiffin | ఉద‌యం టిఫిన్ చేయ‌డం స్కిప్ చేస్తున్నారా.. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది

Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…

4 hours ago

Health Tips | వారు అస్స‌లు బొప్పాయి తిన‌కూడ‌దు.. తింటే మాత్రం…

Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…

5 hours ago

Banana peel Face Pack | అందానికి అరటిపండు తొక్క… సహజ మెరుపు కోసం ఇంట్లోనే బెస్ట్ ఫేస్ ప్యాక్ ఇలా చేయండి!

Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…

6 hours ago

September | ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం మాములుగా లేదు ..సెప్టెంబర్లో పట్టిందల్లా బంగారం!

September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…

7 hours ago