
Rashmi Gautam : రష్మీ తొమ్మిదేళ్ల లవ్ ట్రాక్.. పాత జ్ఞాపకాలని తవ్వి ఏడ్పించేశారుగా..!
Rashmi Gautam : బుల్లితెర యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మీ.. సినిమాల్లో సరైన అవకాశాలు రాకపోవడంతో యాంకర్ అవతారం ఎత్తింది. జబర్ధస్త్ షోలో రష్మీ చేసే రచ్చ మాములుగా ఉండదు. వచ్చి రాని తెలుగుతో తెగ వినోదం పంచుతూ ఉంటుంది. జబర్థస్త్ షో రష్మీకి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రష్మీ -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. మోస్ట్ సక్సెస్‌ఫుల్ యాంకర్‌గా నిలిచిన రష్మీ.. జబర్దస్త్ షోని రక్తికట్టించడంలో, మంచి రేటింగ్ రావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
రష్మీ అందాలు, క్యూట్ డైలాగ్స్ ప్రతి షోలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి. జబర్దస్త్ కమెడియన్ పంచ్ లు వేసినా అంతే స్పోర్టీవ్ గా తీసుకుంటుంది. అందుకే ఇన్నాళ్లపాటు సర్వైవ్ అవ్వగలిగింది. సుధీర్ ఉన్నప్పుడు రష్మీతో మనోడు పంచే వినోదం ప్రేక్షకులకి తెగ నచ్చేసేంది. వీరిద్దరు నిజంగా పెళ్లి చేసుకుంటారా అనే అనుమానాలు కూడా కలిగేవి. ఇదిలా ఉంటే గతేడాది నుంచి సుడిగాలి సుధీర్ జబర్దస్త్ మానేశాడు. సినిమాల్లో బిజీ అవుతున్న నేపథ్యంలో జబర్దస్త్ మానేశాడు సుధీర్. దీంతో ఇద్దరు దూరమయ్యారు. ఆ తర్వాత ఏదో ఒకటి రెండు సందర్భాల్లో కలవడం తప్పితే ఆల్మోస్ట్ దూరమయ్యారు. ఇప్పుడు ఒంటరిగానే షోస్ చేస్తుంది రష్మి. సుధీర్‌ని మర్చిపోయినట్టే అనేలా ఆమె సాగుతుంది.
Rashmi Gautam : రష్మీ తొమ్మిదేళ్ల లవ్ ట్రాక్.. పాత జ్ఞాపకాలని తవ్వి ఏడ్పించేశారుగా..!
ఈ క్రమంలో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు జబర్దస్త్ కమెడియన్. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో రైల్వే ట్రాక్‌కి సంబంధించిన స్కిట్‌ని ప్రదర్శించారు. రైల్ లేట్ అవుతుందని తెలియడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ వారితో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకుందామనుకున్నారు. దీంతో యాంకర్ రష్మి, జడ్జ్ ఇంద్రజలని ఆహ్వానించారు. రైల్వే ట్రాక్‌పై ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది. ఇది చూసిన రష్మి గౌతమ్.. పట్టాలేంటి, ట్రైన్ ఏంటి, ట్రాక్ ఏంటి? నేను ఈ ట్రాక్‌పై నిల్చోలేను అని చెబుతుంది రష్మి. దీంతో అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు రామ్ ప్రసాద్. అమ్మా మర్చిపోయావా తొమ్మిదేళ్లు ఒకే ట్రాక్ నడిపించావు. ఇప్పుడు రెండు గంటలు కూడా ఉండలేవా అని కౌంటర్ వేశాడు రామ్ ప్రసాద్. అందరు కూడా సుధీర్ గురించి ఇలా ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడి ఉంటాడు అని ముచ్చటించుకుంటున్నారు.
OTT Release Ugly Story : ఇటీవల కాలంలో చిన్న సినిమాలకు ఓటీటీ వేదికలు పెద్ద వరంగా మారుతున్నాయి. థియేటర్లలో…
Murder Mystery After 40 Years : కొన్ని నేరాలు కాలగర్భంలో కలిసిపోతాయని అనుకుంటారు. కానీ మనసులోని పాపభీతి మాత్రం…
Free Railways Ticket : భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు…
Students Free Bus Passes : విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం అందించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం…
300 Units Free Electricity : విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలని భావిస్తున్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన PM…
Hai Jawani Toh Ishq Hona Hai Movie Review : బాలీవుడ్ స్టార్ Varun Dhawan హీరోగా, Mrunal…
Rythu Bharosa : తెలంగాణ Telangana రైతులకు Farmers ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రైతు భరోసా పథకం…
Upasana Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ…
World Environment Day : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ హరిత ప్రాంతమైన KBR నేషనల్ పార్క్…
Thread Pochampally : తెలంగాణ చేనేత కళకు మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు నేతన్నల జీవనోపాధిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో…
Uppal MMC Office : హైదరాబాద్ నగర అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కీలక చర్యల్లో మల్కాజిగిరి మున్సిపల్…
Guava Farming Success Story : ప్రస్తుతం చాలా మంది యువత ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాల…
This website uses cookies.