
jabardasth comedian health condition critical
Jabardasth Comedian : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. బుల్లితెరపై జబర్దస్త్ ఎంత పాపులారిటీ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేని కమెడియన్స్ కూడా ఈ షో ద్వారా అవకాశాలు పొంది వారికంటూ ఒక లైఫ్ ను క్రియేట్ చేసుకున్నారు. చాలా కష్టాల్లో ఉన్న కమెడియన్స్ సైతం జబర్దస్త్ సో ద్వారా ఫామ్ లోకి వచ్చి నాలుగు రాళ్లు వెనక వేసుకుంటున్నారు. ఇదంతా జబర్దస్త్ పుణ్యం అనే చెప్పాలి. కాగా గత కొన్ని రోజులుగా జబర్దస్త్ , సోషల్ మీడియాలో పలు రకాలుగా ట్రోలింగ్ కు గురవుతూ వస్తుంది. జబర్దస్త్ లొ జరిగేవన్నీ మోసాలేనని కుట్ర కుతంత్రాల ఎక్కువ అని కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ విషయంపై మల్లెమాల ఏమాత్రం స్పందించలేదు. ఇదిలా ఉండగా రీసెంట్గా జబర్దస్త్ షోలో లేడీ గెటప్ చేస్తూ ఉండే కమెడియన్ వినోద్ కి సంబంధించిన
ఓ న్యూస్ వైరల్ అవుతూ వస్తుంది.అయితే జబర్దస్త్ లో లేడీ గెటప్ లో పర్ఫామెన్స్ చేస్తూ వినోద్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు తన స్టైల్లో పంచలు వెస్తూ వల్గేరిటీ కి చాలా దూరంగా ఉండే వినోద్ చాలా పద్ధతిగా ఉంటూ జబర్దస్త్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో వినోద్ తన హెల్త్ కండిషన్ గురించి చెప్పుకొచ్చాడు. వినోద్ కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నారని, మెడిసిన్స్ తీసుకున్న గాని చాలా ప్రాబ్లమ్స్ ను ఫేవ్ చేస్తున్నాడు. అంతేకాకుండా దీనివలన ఆయన చాలా వీక్ అయిపోయాడని చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పుడు అతను చాలా తక్కువగా తింటున్నాడని, ఈ కారణమైన నీరసంగా ఉంటున్నాడని తెలియజేశారు. అయితే జబర్దస్త్ వినోద్ కి ఊపిరితిత్తులలో వాటర్ ఫామ్ అయి చాలా ఇబ్బంది అయిందట.
jabardasth comedian health condition critical
అంతేకాకుండా కండిషన్ క్రిటికల్ అయింది కాని దేవుడి దయవల్ల ప్రాణాలతో బయటపడ్డాడట. ఇక ఈ సమస్య వచ్చినా సమయంలో తన ఫ్యామిలీ తను వెన్నంటే నిలిచిందని, ఎంత కష్టమైనా సరే ఫ్యామిలీ మొత్తం అండగా నిలబడ్డారని, అలా ఉండడం చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. అయితే ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినడం వల్లనే ఈ సమస్య వచ్చిందని వినోద్ చెప్పాడు. ఇక ఆలస్యం చేయకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం వలన ప్రాణాలు బయటపడ్డాడని తెలియజేశాడు. చావు అంచుల వరకు వెళ్లి ఎటువంటి సమస్య లేకుండా పూర్తిస్థాయిలో కోలుకొని బయటపడ్డాడని వినోద్ భార్య చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు వినోద్ ఆరోగ్యం మంచిగా ఉండటంతో హెల్త్ గురించి కేర్ తీసుకొని జబర్దస్త్ లోకి మరల రండి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి తెరపై మళ్ళీ వినోద్ కనిపిస్తాడో లేదో
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.