jabardasth emmanuel and varsha love track interesting news
Varsha – Emmanuel : ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ షో ఈ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి సుధీర్ మరియు రష్మీ గౌతమ్ ల మధ్య లవ్ ట్రాక్ అనడం లో సందేహం లేదు. అప్పట్లో చాలా మంది ప్రేక్షకులు కేవలం సుధీర్ మరియు రష్మీ యొక్క ట్రాక్ కోసమే చూసేవారు. అందమైన వారిద్దరి యొక్క జంటను ఎంతో మంది అప్పుడు ఇప్పుడు కూడా అభినందిస్తూనే ఉంటారు. అందాల ముద్దుగుమ్మ రష్మి యొక్క ప్రియుడిగా సుధీర్ చాలా సార్లు కనిపించాడు.
వారిద్దరి మధ్య ప్రేమ లేదు.. స్నేహం మాత్రమే అనే విషయం క్లీయర్ అయ్యింది. వారి జోడీ బోర్ కొట్టిన తర్వాత చాలా మందిని జోడీగా క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇమాన్యూల్ మరియు వర్షల యొక్క జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఇద్దరు కూడా రంగు విషయంలో పూర్తి ఆపోజిట్ గా ఉంటారు. అయినా కూడా ఇద్దరికి భలే సెట్ అయ్యింది అంటూ అభిమానులు మాట్లాడుకునే విధంగా ఇద్దరి మధ్య సన్నివేశాలు ఉంటాయి అంటారు. తాజాగా జబర్దస్త్ కార్యక్రమం లో ఇమాన్యూల్ మరియు వర్షల యొక్క లవ్ ట్రాక్ ను చూస్తూ ఉంటే బోర్ గా అనిపిస్తుంది.
jabardasth emmanuel and varsha love track interesting news
వర్ష మరియు ఇమాన్యూల్ ల మధ్య కూడా ప్రేమ లేదు. ఆ విషయం ఇప్పటికే అర్థం అయ్యింది. అయినా కూడా ఆన్ స్క్రీన్ మీద లవ్ బర్డ్స్ అంటూ లాక్కొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. లాగి లాగి ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నారు తప్ప నవ్వు తెప్పించలేక పోతున్నారు. అసలు ఇప్పటి వరకు వీరిద్దరి యొక్క మంచి జోడీ గురించి అనేక పుకార్లు ఉన్నాయి. ఇద్దరి మధ్య కనీసం స్నేహం కూడా లేదని.. ఆ మధ్య కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. కానీ జబర్దస్త్ కోసం ఇద్దరు కూడా నటిస్తున్నారు. ఆఫ్ స్క్రీన్ ఇద్దరు ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉంటున్నారట. ఇలాంటి సమయంలో వీరిద్దరి యొక్క ట్రాక్ ను ఎన్నాళ్లు లాక్కొస్తారో చూడాలి.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.