Jabardasth Fame Ritu Chowdhary Buys New Thar Car
Jabardasth Ritu : జబర్దస్త్ స్టేజ్ మీద చిన్న చిన్న పాత్రలు వేస్తూ రీతూ చౌదరి కెరీర్‌ను మొదలుపెట్టేసింది. అంతకు ముందు అంటే టిక్ టాక్ వంటి యాప్‌ల్లో హంగామా చేసింది. సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయింది. అలా మొత్తానికి బుల్లితెరపై రీతూ చౌదరికి ఎంట్రీ దొరికింది. ఈటీవీ షోల్లో అడపాదడపా కనిపించే రీతూ చౌదరి ఇప్పుడు జబర్దస్త్ షోలో బాగానే క్రేజ్ తెచ్చుకుంది. మరి ముఖ్యంగా అజర్‌తో లింక్ అప్ అయ్యాక మరింతగా ఫేమస్ అవుతోంది. ఈ జోడి మీద ఎన్ని రకాల ట్రోల్స్ వస్తుంటాయో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోలో ట్రాకులకు ఉండే క్రేజ్ వేరు. సుధీర్ రష్మీ, వర్ష ఇమాన్యుయేల్, రాకేష్ రోహిణి, రాకేష్ సుజాత ఇలా అన్నీ ట్రాకులు బాగానే వర్కవుట్ అయ్యాయి.
ఇప్పుడు ఈ వరుసలో అజర్, రీతూ చౌదరి కూడా చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అజర్‌కు టీం లీడర్‌గానూ చాన్స్ ఇచ్చారు. కానీ అతను దాన్ని ఉపయోగించుకుని నిరూపించుకోలేకపోతోన్నాడు. అది వేరే విషయం. ఇక అజర్ అంతో ఇంతో పాపులర్ అవుతున్నాడు, రీతూ అంతో ఇంతో జనాల నోళ్లలో నానుతూ ఉందంటూ కారణం వీరిద్దరి మధ్య ఏదో ఉందనేలా క్రియేట్ చేసిన లవ్ ట్రాక్.మల్లెమాల, జబర్దస్త్ టీం ఇలాంటి ట్రాకులు మీద ఎక్కుగా ఫోకస్ పెడుతుందన్న సంగతి తెలిసిందే. గతంలో ఓ సారి ఇలానే స్కిట్ అనంతరం రీతూ చౌదరి కాస్త ఎమోషనల్ అయి..
Jabardasth Fame Ritu Chowdhary Buys New Thar Car
అజర్ మీదున్న ప్రేమను కురిపించడం, వెళ్లి హఠాత్తుగా హగ్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. దాని మీద లెక్కలేనన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. చివరకు జబర్దస్త్ కంటెస్టెంట్లే ఆ స్కిట్‌ను స్పూప్ చేసేశారు.అలా మొత్తానికి అజర్, రీతూలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే ఫేమస్ అవుతున్నారు.తాజాగా రీతూ చౌదరి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి రీతూ చౌదరి కొత్త కారుని కొని అందరికీ షాక్ ఇచ్చింది. బుల్లితెర సెలెబ్రిటీలు ఈ మధ్య ఎక్కువగా థార్ కారుని కొనేసుకుంటున్నారు. హిమజ సైతం థార్ కారును కొనేసింది. ఇక ఇప్పుడు రీతూ చౌదరి తాను కొన్న థార్ కారు ఫోటోను షేర్ చేయగా.. అది తెగ వైరల్ అవుతోంది.
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
This website uses cookies.