Kushboo And Indrajao remuneration for jabardasth show
Jabardasth : ఒకప్పుడు సినిమాలతో పోలిస్తే బుల్లి తెర పై కనిపించే వారికి రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. సినిమా స్టార్స్ బుల్లి తెరపై కనిపించేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. బుల్లి తెర స్టార్స్ అంటే పెద్దగా క్రేజ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారి పోయింది. సినిమాల్లో కంటే బుల్లి తెర పై ఎక్కువ గుర్తింపు వస్తున్న కారణంగా సల్మాన్ ఖాన్, అమితాబచ్చన్, చిరంజీవి, నాగార్జున మొదలుకొని ఎంతో మంది బుల్లి తెరపై సందడి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జ్ లుగా వ్యవహరిస్తున్న
ఇంద్రజ మరియు కుష్బూ ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వీరిద్దరు కొనసాగుతున్నారు. ఇంద్రజ పర్మినెంట్ మల్లెమాల షో ల యొక్క జడ్జ్ గా మారింది. కానీ కుష్బూ మాత్రం అప్పుడప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూ వస్తుంది. వీరిద్దరి రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎవరి పారితోషికం ఎంత అనే విషయం పై క్లారిటీ లేదు, కానీ ఇద్దరికీ కూడా జబర్దస్త్ వారు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారు అంటూ బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇద్దరికీ కూడా దక్కుతున్న పారితోషికం తెలిస్తే
jabardasth judge indraja and kushboo remunerations
జనాలు షాక్ అయ్యేంత అంటూ చర్చ నడుస్తుంది. ఒకప్పుడు రోజాకు ఇచ్చిన రెమ్యూనరేషన్ స్థాయిలోనే వీరిద్దరికి కూడా ఇస్తున్నారట. రోజా ఏ స్థాయిలో అయితే జబర్దస్త్ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిందో ఇంద్రజ కూడా అదే స్థాయిలో జబర్దస్త్ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కనుక ఆమెకు ఆ స్థాయి పారితోషికం ఇవ్వడం కరెక్ట్. ఇక కుష్బూ విషయానికి వస్తే తన స్టాండంతో షో కి అందం ని తీసుకొచ్చింది. కనుక ఆమెకు కూడా భారీ పారితోషికం ఇవ్వడం సబబే అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.