Jabardasth Naresh Real Breakup Love Story in Sridevi Drama Company Promo
Jabardasth Naresh : జబర్దస్త్ నరేష్ అందరినీ నవ్విస్తుంటాడు. తన హైట్ తనకు ఎంతో మేలు చేసిందని చెబుతుంటాడు. తన లోపాన్ని తానే అధిగమించుకుని ఈ స్థాయికి వచ్చానని అంటాడు. కానీ మొదట్లో అందరూ తనను గేలీ చేసేవారంటూ నరేష్ తన గతాన్ని ఎన్నో మార్లు చెప్పుకొచ్చాడు. అందరూ పిచ్చి పిచ్చి కామెంట్లు చేసే వారంటూ తన బాధనంతా కూడా వెల్లగక్కున్నాడు. అయితే తాజాగా తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ఆదివారం రాబోతోన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో నరేష్ తన లవ్ స్టోరీ గురించి వివరించాడు.
ఓ సాంగ్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లో భాగంగా తన స్టోరీని మొత్తంగా వివరించాడు. మొదట్లో తన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో.. తరువాత ఎలా మారిందో.. తరువాత ఎలా ముగిసిందో చెప్పుకొచ్చాడు. జడ్జ్‌గా వచ్చిన సదా.. ఆ పర్ఫామెన్స్ చూసి ఫిదా అయింది. నిజంగానే ఫీల్ అయి చేశావ్.. నీకు రియల్‌గా జరిగిందా? అని అడిగేసింది సదా. అవును మేడం జరిగింది అంటూ నరేష్ అందరినీ ఏడిపించేశాడు. తన లవ్ స్టోరీ అంతా కూడా బాగానే ఉందట. కానీ చివరకు అసలు నిజం బయటకు వచ్చిందిట. ఆమెకు ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడట. ఇంకా ఆ పొట్టొడితోనే ఉన్నావా? అని అనడం..
Jabardasth Naresh Real Breakup Love Story in Sridevi Drama Company Promo
ఆ పొట్టొడు చేసే ఈవెంట్ల డబ్బులన్నీ మనం లాగేసుకున్నాక బయటకు పంపేద్దాం.. వాడుకుని వదిలేద్దామని తన ప్రేయసి అంటుండగా.. ఆ మాటలు విన్నాడట. అలా నరేష్ తన బ్రేకప్ లవ్ స్టోరీని చెప్పి అందరినీ ఏడిపించేశాడు. నరేష్ విరహ వేదన.. ఆ పర్ఫామెన్స్ చూసి అందరూ ఏడ్చేశారు. నరేష్ నవ్వుల వెనుక ఇంతటి విషాదం ఉందా? అని జనాలు కూడా అనుకుంటున్నారు. ఆ మోసం చేసిన లవర్ మీద అందరూ మండిపడుతున్నారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.