Jabardasth Super Saddam : జబర్దస్త్ లో ఆది లేని లోటును తీర్చుతున్న సద్దాం.. మళ్లీ రేటింగ్ కుమ్ముడేనా?
Jabardasth Super Saddam : జబర్దస్త్, jabardasth ,నుండి మళ్ళీ హైపర్ ఆది తప్పుకున్నాడు. ఆయన గతంలో జబర్దస్త్,jabardasth ,ను వీడి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఆయన తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అంటూ మల్లెమాల,Mallemala, వారి నుండి సమాచారం అందుతుంది. జబర్దస్త్,jabardasth, తో పాటు ఇతర ఈటీవీ,ETV కార్యక్రమాలకు కూడా హైపర్ ఆది గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే జబర్దస్త్, ని వీడిన హైపర్ ఆది వల్ల చాలానే నష్టం జరుగుతుందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలోనే సద్దాం, Saddam ,ఎంట్రీ ఇవ్వడంతో కాస్త ఇమేజ్ డ్యామేజ్ కాకుండా కాపాడగలుగుతున్నాడు.
ఇప్పటికే సద్దాం,Saddam ,ఎంట్రీ ఇచ్చిన రెండు ఎపిసోడ్స్ మంచి సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా ఆయన టీం చేసిన స్కిట్స్ ఆకట్టుకుంటున్నాయి. అన్ని విధాలుగా జబర్దస్త్,jabardasth, లో సద్దాం కామెడీ,Saddam comedy, ఆకట్టుకుంటూ ఉంది. హైపర్ ఆది Hyper AAdi, లేని లోటుని కచ్చితంగా సద్దాం తీర్చుతాడు అంటూ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. గతంలో హైపర్ ఆది లేని సమయంలో షో కి పెద్దగా ఆదరణ ఉండేది కాదు.. కానీ ఇప్పుడు షో ని జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు, అందుకు కారణం సద్దాం ఉండటమే. సద్దాం టీం గతంలో పటాస్ లో సూపర్ హిట్ గా నిలిచింది.
jabardasth new team leader Super Saddam good response
ఆ కొన్ని కారణాల వల్ల వారు జీ తెలుగు మరియు స్టార్ మా కార్యక్రమాలకు వెళ్లారు, తిరిగి వారు రీఎంట్రీ ఇవ్వడంతో ఈటీవీ మరియు మల్లెమాల లో కొత్త కళ వచ్చినట్లు అనిపిస్తోంది. జబర్దస్త్ లో హైపర్ ఆది లేక పోవడంతో రేటింగ్ దారుణంగా పడి పోతుందని అంత భావిస్తున్నారు. ఈ తరుణంలో సద్దాం ఎంట్రీ రేటింగ్ కి ప్రాణం పోసినట్లు అయింది. కచ్చితంగా కుమ్మేసే విధంగా రేటింగ్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. అదే జరిగితే హైపర్ ఆది పూర్తిగా ఈటీవీ కి గుడ్ బై చెప్పినా కూడా సద్దాం ఈ కార్యక్రమాలను మోసే ప్రధాన బాధ్యత పుష్కలంగా ఉంది.
