Home » Entertainment » Jabardasth Rithu Mind Blowing Show Video
Entertainment

Jabardasth Rithu : గ్లామర్ షోతో త‌ల్ల‌డిల్లిపోయేలా చేస్తున్న జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీ రీతూ …!

Authored By
Sam C
The Telugu News | Published on: September 7, 2022, 7:30 pm
Advertisement

Rithu Chowdary: ఈ రోజుల్లో బుల్లితెర‌, వెండితెర న‌టీమ‌ణులు అందాల‌తో తెగ ర‌చ్చ చేస్తున్నారు. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టేలా చేస్తున్నారు. ఒక‌రిని మించి మ‌రికొరు అనేలా అందాల ఆర‌బోత సాగుతుంది.రీతూ చౌద‌రి.. ఈ అమ్మ‌డి గురించి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి బాగా తెలిసే ఉంటుంది. తన టైమింగ్ తో అలాగే ఊహించని లవ్లీ స్కిట్స్ తో ఎంతగానో ఆకట్టుకున్న రీతూ గ్లామర్ షో చేస్తూ సందడి సందడి చేసింది. జబర్దస్త్ కంటే ముందు రీతూ కొన్ని రియాల్టీ షో లలో ప్రత్యేకతగా అతిథిగా వచ్చి క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా అప్పట్లో యాంకర్ ప్రదీప్ నిర్వహించిన పెళ్లిచూపులు ప్రోగ్రాం ద్వారా తొలిసారి టెలివిజన్ రంగంలోకి ఎంటర్ అయింది.

Advertisement

లేడీ కమెడియన్‌గా సత్తా చాటుకుంటూ.. సోషల్ మీడియాలో తన అందంతో ఈ ముద్దుగుమ్మ కుర్రకారును ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. జబర్దస్త్ కమెడియన్‌ అజార్‌తో ప్రేమలో ఉందంటూ పలు స్కిట్లు కూడా చేశారు. వీరి ఇద్దరి మధ్య తెరపై లవ్ ట్రాక్ కూడా నడిపించారు షో నిర్వాహకులు. తాజాగా రీతూ చౌదరి షేర్ చేసిన ఓ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఇందులో రీతూ చౌద‌రి త‌న థైస్ షోతో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. రీతూని ఇలా చూసి మెస్మ‌రైజ్ అవుతున్నారు. అమ్మ‌డి అందాల‌కు ఎవ‌రైన దాసోహం కావ‌ల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు.

Jabardasth Rithu mind blowing show video

Advertisement

Jabardasth Rithu : రీతూ హంగామా..

రీతు చౌదరి కేవలం కామెడీని మాత్రమే కాకుండా మధ్య మధ్యలో ప్రేమ వ్యవహారాలు అంటూ చేసిన హడావిడి కూడా ఆమెకు కొంత హైప్ తెచ్చి పెట్టాయి అన్నడంలో సందేహం లేదు. జబర్దస్త్ ద్వారానే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా రీతూ చౌదరి తన కామెడీ టైమింగ్ తో బాగానే ఫేమస్ అయ్యి అభిమానులను సంపాదించుకుంది. రీతూ చౌదరి కాలేజీ డేస్‌లో కూడా తన క్రష్ గురించి గతంలోనే ఓపెన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కాలేజీలో ఒకరిపై క్రష్ ఉండేదని.. అయితే అతను ప్రపోజ్ చేసిన తరువాత లవ్ ఫీలింగ్ పోయిందంటూ చెప్పింది. అతను దూరంగా ఉన్నప్పుడే బాగుండేదని.. మాట్లాడిన తరువాత దూరమయ్యానంది.

 

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి