Home » Entertainment » Jabardasth Ritu Cute Expressions Will Video
Entertainment

Jabardasth Ritu : రీతూ పాప ఎక్స్ ప్రెష‌న్స్ చూస్తే త‌ట్టుకోలేరుగా.. వీడియో

Authored By
mallesh
The Telugu News | Published on: June 30, 2022, 7:00 pm
Advertisement

Jabardasth Ritu : సోష‌ల్ మీడియా ఫేమ్ తో బుల్లితెర‌పై అల‌రిస్తున్న బ్యూటీ రితూ చౌద‌రి. పలు షోల‌లో యాంక‌ర్ గా, న‌టిగా సీరియ‌ల్స్ ల‌తో న‌టిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు షోలో పాల్గొని తెలుగు వారికి సుప‌రిచితమై పాపులారిటీని సంపాదించుకుంది. స్టార్టింగ్ లో టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే బుల్లితెర లో పాపులర్ షో అయిన జబర్దస్త్ లో కూడా ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తోంది.

Advertisement

బుల్లితెర‌పై గోరింటాకు సీరియల్ లో గాయత్రీగా, జీ తెలుగులో ఇంటి గుట్టు సీరియల్ లో సంపదగా, జెమినీ టీవిలో గిరిజ కళ్యాణంలో నెగిటివ్ షేడ్స్ లో క‌నిపిస్తూ ఫుల్ బిజిగా ఉంది. మొదట యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ హైదరాబాదీ భామ ప్రస్తుతం సీరియల్స్, సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇక సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ అంతాఇంతా కాదు. గ్లామ‌ర్ షో పెంచేసి హాట్ హాట్ ఫొటో షూట్స్ చేసి కుర్రాళ్ల గుండెలు జారిపోయేలా చేస్తోంది.

Jabardasth Ritu Cute expressions will video

Advertisement

అందాలు ఆర‌బోస్తూ అవ‌కాశాల‌ను ఒడిసిప‌ట్టుకుంటోది. ఈ మ‌ధ్యే హీరో నాగ‌చైత‌న్య‌పై క్ర‌ష్ ఉంద‌ని.. త‌న‌ని దూరం నుంచే చూస్తూ ప్రేమిస్తాన‌ని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం బ్లాక్ డ్రెస్ లో ఎగ‌సిప‌డుతున్న అందాల‌తో రీతూ తెగ ఊపేస్తోంది. పొట్టి డ్రెస్లో అందాల అరాచ‌కం చూపిస్తూ క‌ట్టిప‌డేస్తోంది. మ‌సాలా సాంగ్ కి ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ స్టెప్పులేస్తోంది. నైస్.. సూప‌ర్ అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తూ లైకులు కొడుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి మ‌రి

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి