
jabardasth Varsha and fima how is hug remuneration
Jabardasth : ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ Jabardasth కార్య క్రమానికి అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతున్న విషయం తెలిసిందే. గత తొమ్మిది సంవత్సరాలుగా జబర్దస్త్ కార్యక్రమాన్ని జనాలు ఆదరిస్తున్నారు. ఈటీవీ లో అత్యధిక ఆదరణ సొంతం చేసుకుంటున్న కార్యక్రమం గా జబర్దస్త్ నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ ఇంకా ఎంతో మంది కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా బుల్లి తెరకు మరియు వెండి తెరకు పరిచయమయ్యారు.
జబర్దస్త్ Jabardasth ప్రారంభం అయిన సమయం లో అమ్మాయిలు పాత్రలను మగవారు గెటప్ వేసి చేసే వారు. కానీ కాలక్రమేణా అమ్మాయిలను కూడా రంగంలోకి దించారు. అమ్మాయిలు వచ్చినా కూడా పెద్దగా నవ్వించలేక పోయారు. కానీ మెల్ల మెల్లగా లేడీ కమెడియన్ పాత్ర లు పెరుగుతోంది.. వారికి ఆదరణ ఎక్కువవుతోంది. ఇప్పటికే పలువురు జబర్దస్త్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వారిలో ప్రధానంగా ఇమాన్యూల్ తో లవ్ ట్రాక్ నడిపిన వర్ష మరియు మరో లేడీ కమెడియన్ ఫైమా. ఇద్దరూ ఒకే స్కిట్లు కనిపిస్తూ ఉంటారు. జబర్దస్త్ టీమ్ లీడర్ బుల్లెట్ భాస్కర్ టీమ్ లో వీరిద్దరు చేస్తారు. కనిపిస్తూ ఉంటారు.
jabardasth Varsha and fima how is hug remuneration
బుల్లెట్ భాస్కర్ టీమ్ లోనే కాకుండా ఇతర టీమ్ లో కూడా వీరు కనిపిస్తూ ఉంటారు. వీరిద్దరిలో యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వర్ష కేవలం అందం తో మరియు ఇమాన్యుల్ తో లవ్ ట్రాక్ వల్ల ఇంత దూరం వచ్చింది. కానీ ఫైమా మాత్రం ఖచ్చితంగా సొంత ఇమేజ్ తో నటన తో ఈ స్థాయికి వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే వీరిద్దరి పారితోషికం విషయం లో ఆసక్తి నెలకొంది. టాలెంట్ పరంగా ఫైమా టాప్ లో ఉంటుంది. కనుక ఆమెకి ఒక లక్ష నుండి లక్షా 25 వేల రూపాయల వరకు పారితోషికం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వర్ష కి లక్ష కు కాస్త తక్కువగానే పారితోషకం ఇస్తారట. లేడీ కమెడియన్స్ లో వీరిద్దరికీ మాత్రమే అత్యధిక పారితోషికం మిగిలిన వారికి పాతిక వేల నుండి 50 వేలకు ఒక్కొక్క ఇస్తారని తెలుస్తోంది.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.