
Jagapathi Babu : కమ్మ పిచ్చోళ్లు మిమ్మల్ని నరికేస్తారంటూ జగపతి బాబుకి వార్నింగ్ ఇచ్చారా..! వీడియో
Jagapathi Babu : టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొన్నాళ్లపాటు హీరోగా జగ్గు భాయ్.. ఇప్పుడు పవర్ ఫుల్ విలన్ పాత్రలతో మెప్పిస్తున్నారు. వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు.
Jagapathi Babu : 2000 మంది కమ్మ పిచ్చోళ్లు.. మిమ్మల్ని నరికేస్తారంటూ జగపతి బాబుకి వార్నింగ్ ఇచ్చారా..! వీడియో
ఒకానొక సమయంలో జగపతి బాబు విజయవాడలో ఉన్న సిద్దార్ధ కాలేజీకు వెళ్లినట్టు అక్కడ కమ్మ క్యాస్ట్ గురించి మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు.. తాను క్యాస్ట్ ఎగైనెస్ట్ మాట్లాడుతాను అని ప్రిన్సిపల్‌కి చెప్పగా, ప్రిన్సిపాల్ దయచేసి అలా మాట్లాడకండి.. రెండు వేలమంది స్టూడెంట్స్ ఉన్నారు.. అందరూ కమ్మ పిచ్చోళ్లు.. క్లోజ్డ్ ఆడిటోరియం.. ముక్కలు ముక్కలు నరికేస్తారు .. మీరు దయచేసి మాట్లాడకండి అని ప్రిన్సిపాల్ వార్నింగ్ ఇచ్చారట.
ప్రిన్సిపాల్ చెప్పినప్పటికీ తాను మైక్ తీసుకొని ఏంట్రా మీ క్యాస్ట్ గొడవ.. ఏంటి కమ్మ కమ్మ అని అంటారు.. కమ్మ ఒక్కరే కాదు అందరూ మనుషులే.. ఏదైనా అనుకోండి ఏమైనా చేసుకోండి.. మీరు వాడే పద్ధతులు కరెక్ట్ లేవు.. క్యాస్ట్ కోసం మర్డర్ లు చెయ్యడం.. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోకపోవడం.. కూతుర్లను చంపేయడం ఇవన్నీ మంచిది కాదు అని అన్నారు. ఆఖరికి ప్రిన్సిపాల్ చెప్పిన విషయం కూడా చెప్పాను. రెండువేలమంది ఉన్నారు అని నన్ను నరికేస్తారు అని అన్నా కూడా మాట్లాడాను అని అనగానే.. అందరూ మీరు సూపర్ సర్ ఈలలు వేశారు అని అయన చెప్పుకొచ్చారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.