Janaki Kalaganaledu 10 September 2022 Full Episode
Janaki Kalaganaledu 10 September 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ 386 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జెస్సి పేరెంట్స్ ని కేసు పెట్టవద్దని వాళ్లకి సర్ది చెప్పి జెస్సిని తీసుకొని వస్తున్న జానకి. కట్ చేస్తే ఇంటిదగ్గర జానకి కుటుంబ సభ్యులు అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. అంతలో మల్లిక అక్కడికి వచ్చిన పెద్దవాళ్లు జానకిని మాటలు అంటూ ఉంటారు. ఇక అప్పుడు గోవిందరాజు అక్కడున్న లీలావతిని నువ్వు పూజ కి వచ్చావా మా ఇంట్లో మనశ్శాంతిని పోగొట్టడానికి వచ్చావా.. అని అంటూ ఉండగా.. అప్పుడు లీలావతి మేము ఉన్న మాటే కదా అన్నది మీరు దానికి ఎందుకు మా మీద కోప్పడుతున్నారు గోవిందరాజు గారు అని అంటుంది. మిగతా వాళ్ళు కూడా అదే విధంగా అంటారు.
అఖిల్ జానకి వస్తుందో అని కంగారుపడుతూ ఉంటారు. ఇక జానకి వాళ్ళ పెద్ద వాళ్ళ దగ్గరనుంచి జెసి ని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక జ్ఞానాంబ జానకిని చూసి నువ్వు ఏక్కడికి వెళ్లావు పూజ కంటే నీకు ముఖ్యమైన పని ఏముంది అసలు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు.. అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. అప్పుడు అఖిల్ కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడు జానకి అప్పుడు అత్తయ్య గారు ఈ అమ్మాయి ని అఖిల్ ప్రేమించాడు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ కి గురవుతారు. అప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావ్ జానకి అఖిల్ ఈ అమ్మాయిని ప్రేమించడం ఏంటి మతుండే మాట్లాడుతున్నావా అని జానకిని తిడుతూ ఉండగా.. అప్పుడు జెస్సి అవును ఆంటీ నేను అఖిల్ గాఢంగా ప్రేమించుకున్నాము అని చెప్తుంది. అప్పుడు అందరూ ఒక్కసారిగా అఖిల్వైపు చూస్తారు.
Janaki Kalaganaledu 10 September 2022 Full EpisodeJanaki Kalaganaledu 10 September 2022 Full Episode
అఖిల్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు గోవిందరాజు అఖిల్ ఏంట్రా ఈ అమ్మాయి చెప్పేది నిజమేనా అని అడుగుతాడు. అప్పుడు భయపడుతూ అవును నాన్న అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ ఒక్కసారిగా కంగారుపడుతూ భయపడుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అందరూ కంగారు పడిపోయి తనని నీళ్లు చల్లి లేపుతారు. నేను నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను ఎలా చేసావ్ ఏంట్రా అని గోవిందరాజు తనని కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడు జానకి వెళ్లి గోవిందరాజుని ఆగండి మావయ్య గారు తను ఏదో తెలియక చేశాడు. ఇక మనం పరిష్కారం చేయాలి అని అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావ్ జానకి ప్రేమ లేదు దోమ లేదు ఇదంతా వాళ్ళు ఆకర్షణ మాత్రమే ఇలాంటివన్నీ ఏమీ లేవు అని అంటూ ఉండగా.. అత్తయ్య గారు జెసి ఇప్పుడు గర్భవతి తనకి న్యాయం జరగాలి అని అంటూ ఉంటుంది.
అప్పుడు ఇంకాస్త షాక్ గురవుతూ ఉంటారు. అయ్యో భగవంతుడా ఇలా చేశావు ఏంట్రా అని ఏడుస్తూ ఉంటుంది. ఇక మల్లిక నువ్వు పైకి కనిపించవు కానీ ఎంత పని చేసావ్ అని అఖిల్ ని తిడుతూ ఉంటుంది. ఇక జానకి ఇక మనం తనని తిట్టడం వలన ఏమీ లాభం ఉండదు.. ఇక వీళ్లిద్దరి పెళ్లి చేయడమే ఇక్కడ దీనికి పరిష్కారం అని అంటుంది. అప్పుడు జెసి, అఖిల్ వెళ్లి జ్ఞానాంబ కాళ్ళ మీద పడతారు. అప్పుడు జ్ఞానాంబ ఏ ఛీ: ఛీ అని పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు జెసి వెళ్లి నేను అఖిల్ లేకుండా బ్రతకలేను మీరు ఈ పెళ్లి జరిపించకపోతే మేమిద్దరం చచ్చిపోతాము అని అంటుంది. అప్పుడు జానకి జ్ఞానాంబకి సర్ది చెప్పాలని చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.