Janaki Kalaganaledu 12 July Today Episode : రామా, జానకి ఫస్ట్ నైట్ కు జ్ఞానాంబ, గోవిందరాజు ఏర్పాట్లు.. ఈ విషయం తెలిసి రామా షాక్.. ఫస్ట్ నైట్ జరుగుతుందా?

Janaki Kalaganaledu 12 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 జులై 2022, మంగళవారం ఎపిసోడ్ 342 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరదాగా జ్ఞానాంబ కుటుంబం పొలంలో గడుపుతూ ఉంటుంది. ఇంతలో డ్యాన్సుల పోటీలు ప్రారంభిస్తారు. విష్ణు, మల్లిక ఇద్దరూ డ్యాన్స్ వేస్తారు. అందరూ చప్పట్లు కొడతారు. ఆ తర్వాత రామా, జానకి డ్యాన్స్ వేసేందుకు వెళ్తారు. ఇద్దరూ ఒకరిని మరొకరు కొంత సేపు చూసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ డ్యాన్స్ చేస్తారు. ఇద్దరి డ్యాన్స్ కు అందరూ చప్పట్లు కొడతారు. జానకి, రామాను చూసి వాళ్లిద్దరి మధ్య మంచి అన్యోన్యం ఉంద కానీ.. వాళ్ల మధ్య ఏకాంతం లేదు అని జ్ఞానాంబతో అంటాడు గోవిందరాజు.

janaki kalaganaledu 12 july 2022 full episode

దీంతో ఏం చేద్దాం మరి అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో ఈ పని చేద్దాం అని తనకు ఏదో చెబుతాడు గోవిందరాజు. మరింకేం అలాగే చేద్దాం అని అంటుంది జ్ఞానాంబ. తెలిసిన వాళ్లతో కాస్త పని ఉంది. నేను, మీ నాన్న వెళ్తాం. మీరంతా సాయంత్రం దాకా గడిపి వచ్చేయండి అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో సరే అంటారు. కట్ చేస్తే రాత్రి అవుతుంది. రామా రూమ్ ను సుందరంగా అలంకరిస్తారు గోవిందరాజు, జ్ఞానాంబ. ఫస్ట్ నైట్ కోసం రూమ్ ను అందంగా ముస్తాబు చేస్తారు. ఈ పూలను చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో మీరు ఎలా పడితే అలా పడేస్తున్నారు అనిపిస్తోంది అంటుంది జ్ఞానాంబ. ఆరోజు 25 ఏళ్ల క్రితం ఏం జరిగిందో గుర్తుందా అని అడుగుతాడు గోవిందరాజు. ఆగండి.. ఆగండి.. ఇక ఆపండి అంటుంది జ్ఞానాంబ.

కట్ చేస్తే అందరూ ఇంటికి వచ్చేస్తారు. తోటలో ఇవాళ బాగా ఎంజాయ్ చేశాం అని చికితతో అంటుంది మల్లిక. ఆ తర్వాత రాముడు అంటూ జ్ఞానాంబ, గోవిందరాజు పిలుస్తారు. ఈరోజు గుడిలో నిద్ర చేస్తే మంచిదట. అందుకని రామా, జానకి, విష్ణు, మల్లిక తప్ప మిగిలిన వాళ్లందరం గుడికి వెళ్తున్నాం అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 12 July Today Episode : రామా, జానకిని ఇంట్లో వదిలేసి గుడికి వెళ్లిన జ్ఞానాంబ, గోవిందరాజు

అది కాదు అత్తయ్య గారు.. మేము కూడా వస్తాం అంటుంది జానకి. అవును అత్తయ్య గారు అంటుంది మల్లిక. మేము కూడా గుడికి వస్తాం అంటుంది మల్లిక. పెళ్లయిన జంటలు ఇంట్లోనే ఉండి దేవుడికి దీపం వెలిగించాలి అంటుంది జ్ఞానాంబ. మీ భార్యాభర్తలు ఇంట్లోనే ఉండాలి అంటుంది జ్ఞానాంబ.

అఖిల్, చికిత మీరు బయటికి పదండి.. అని చెప్పి జానకిని పక్కకు తీసుకెళ్తుంది జ్ఞానాంబ. మీ ఇద్దరి మనసులు కలిసిపోయి మీ మధ్య అన్యోన్యం కలిపించడం కోసం మిమ్మల్ని ఏకాంతంగా ఉంచాలనే మేము గుడికి వెళ్తున్నాం. పడుకునేటప్పుడు వంటగదిలో పాలు ఉన్నాయి. తాగేసి పడుకోండి అని చెప్పి జ్ఞానాంబ, గోవిందరాజు ఇద్దరూ వెళ్లిపోతారు.

తర్వాత పదండి వెళ్దాం అని మల్లిక.. విష్ణును తీసుకెళ్తుంది. తర్వాత రూమ్ ఓపెన్ చేసి షాక్ అవుతారు జానకి, రామా. జానకి గారు.. వీటన్నింటినీ ఎవరు ఏర్పాటు చేసి ఉంటారు అని అడుగుతాడు రామా. దీంతో అత్తయ్య గారు అంటుంది జానకి.

మన మధ్య దూరం ఉందని అత్తయ్య గారికి తెలిసిపోయినట్టుంది. అందుకే.. అందరినీ తీసుకొని గుడికి వెళ్లారు. మన కోసం ఇదంతా చేశారు అంటుంది జానకి. మన మధ్య దూరం ఉందని అమ్మకు ఎలా తెలిసింది అని అంటాడు రామా. దీంతో అది వదిలేసి వాళ్లు మన నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి అంటుంది జానకి.

వెళ్లి ఈ డ్రెస్ వేసుకొని రండి అని చెబుతుంది జానకి. కానీ.. మీకు ఎందుకు అర్థం కావడం లేదు. మనం మీ ఐపీఎస్ కలను సాధించేవరకు పిల్లలు వద్దు అనుకున్నాం కదా అంటాడు రామా. రేపు అత్తయ్య గారు ఇంటికి వచ్చాక మనల్ని ఈ బట్టల్లో చూస్తే వాళ్లకు ఏ డౌట్ ఉండదు అని అంటుంది జానకి.

దీంతో అంతే అంటారా అంటాడు రామా. ముమ్మాటికి అంతే అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Palm Candy Benefits | తాటి బెల్లం ఆరోగ్యానికి మంచిదా…ఆయుర్వేదం చెబుతున్న అద్భుతాలు

Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…

44 minutes ago

Brinjal | ఆరోగ్యానికి వరంగా వంకాయ..గుండె, మధుమేహం, క్యాన్సర్ రోగులకి అనేక లాభాలు

Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…

2 hours ago

Vastu Tips | వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు బొప్పాయి చెట్టు మంచిదా, కాదా.. పండితుల సూచన ఏంటి?

Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…

3 hours ago

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

18 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

19 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

19 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

21 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

22 hours ago