
Janaki Kalaganaledu 18 August 2022 Full Episode
Janaki Kalaganaledu 28 July Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు.. ఇది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ 354 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం… జానకి రామ కలిసి జ్ఞానాంబను కన్విన్స్ చేస్తూ ఉంటారు.. కానీ జ్ఞానం బా మీరు నన్ను ఇంత మోసం చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు… నన్ను నమ్మించి మోసం చేశారు.. రామ అది కాదమ్మా నువ్వు చెప్పిన మాటల బట్టి నేను జానకి గారిని చదివించానమ్మ నువ్వు భార్యని మంచిగా చూసుకోవాలి.. తనను ఎప్పుడు బాధ పెట్టకూడదు.. తన కోరికలను నెరవేర్చాలి ..అని చెప్పావుగా అమ్మ దాని కోసమే నేను ఇలా చేశాను అని అంటాడు. నువ్వు నన్ను అలా పిలవకు.. అమ్మ అనే పేరుకి అర్థం లేకుండా చేశావు..
నువ్వు నా కడుపున పుట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను… అమ్మ నేను పుట్టినందుకు బాధపడుతున్నావా… అయితే సరే అమ్మ ఈ జన్మకు నన్ను క్షమించు.. వచ్చే జన్మలో నీ కడుపున పుట్టి నిన్ను ఈ జన్మలో బాధ పెట్టినందుకు.. వచ్చే జన్మలో నీ రుణం తీర్చుకుంటానమ్మా నన్ను క్షమించమ్మా అని అంటాడు… జానకి కూడా నన్ను క్షమించు జానకి అంటూ తను చనిపోవడానికి సిద్ధమయి నీటిలోకి వెళ్లిపోతాడు… అప్పుడు జానకి తనని ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది… కానీ తన మాట వినడు రామ. తను జ్ఞానంబని కూడా బ్రతిమిలాడుతుంది మీరైనా చెప్పండి అత్తయ్య గారు అంటూ… తను అసలు తన మాట వినిపించుకోదు… అప్పుడు జానకి నేను కూడా తనతోనే చనిపోతాను అంటూ డిసైడ్ అయ్యి తను కూడా వెళ్ళిపోతుంది…
janaki kalaganaledu 28 july 2022 full episode
కొద్దిసేపటి తర్వాత జ్ఞానంబ రామ ఆగు వెనక్కి రా అని లుస్తుంది…. అప్పుడు రామ జానకి సంతోషంతో బయటికి వచ్చేస్తారు… అక్కడ నుంచి అందరూ ఇంటికి వెళ్లి పోతారు.. ఇంట్లో వాళ్ళు అందరూ కంగారు పడుతూ ఉంటారు.. మల్లికా మాత్రం తన రూమ్ లోకి వెళ్లి పాటలు పాడుతూ డాన్స్ వేస్తూ ఉంటుంది.. జానకి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అంటూ సంతోష పడుతూ ఉంటుంది. విష్ణు తనని తిడతాడు.. జ్ఞానంబ తన రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకుంటుంది… అందరూ తెగ కంగారు పడిపోతూ ఉంటారు.. ఏం చేస్తుందో? ఎప్పుడు బయటకు వస్తుందో.? అని ఎదురు చూస్తూ ఉంటారు.. అంతలో తను బయటికి వస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే ..వచ్చే ఎపిసోడ్ వరకు ఆగవలసిందే..
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.