Janhvi Kapoor : దివంగత నటి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్ Janhvi Kapoor. బాలీవుడ్ లో ‘ ధడక్ ‘ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. కానీ ఈమెకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక త్వరలోనే ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘ దేవర ‘ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కనుక హిట్ అయితే ఈ అమ్మడికి టాలీవుడ్ లో తిరుగు ఉండదు.
ఇకపోతే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ నెటిజన్ల ముందు పెట్టడం ఈ అమ్మడి హాబి. అందాల గేట్లు తెరిచేస్తూ సోషల్ మీడియాను షేక్ చేయడంలో ముందు వరుసలో ఉంటుంది జాన్వి. వయ్యారాలు వలకపోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే తాజాగా జాన్వి కపూర్ లేటెస్ట్ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ముంబైలో జియో వరల్డ్ ప్లాజా ఈవెంట్ కి జాన్వి కపూర్ పాల్గొన్నారు. ఈమెతో పాటు దీపిక పదుకొనే, అలియా భట్, సారా, రన్వీర్ సింగ్ తదితరులు పాల్గొని సందడి చేశారు.
ఈవెంట్లో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ఎద ఎత్తులతో రచ్చ చేసింది. రెడ్ మ్యాట్ పై వాక్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అంబానీ ఏర్పాటుచేసిన జియో వరల్డ్ ప్లాజా లాంచ్ ఈవెంట్లో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. తమ ఉత్తమ వస్త్రధారణతో రెడ్ కార్పెట్ను హీటెక్కించారు. వీళ్లంతా అంబానీ కుటుంబంతో కలిసి జియో వరల్డ్ ప్లాజా ఈవెంట్ ను జరుపుకున్నారు. తమ అందచందాలతో ఈవెంట్ ను మరింత గ్లామర్ గా మరల్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జాన్వీ కపూర్ టు హాట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.