janhvi kapoor beautiful show
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా మంటలు రేపుతుంది. ముఖ్యంగా వెరైటీ డ్రెస్సులలో ఈ అమ్మడు అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. ‘ధడక్’ సినిమాతో బీటౌన్లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీని తెలుగులో పరిచయం చేసేందుకు చాలామంది దర్శకనిర్మాతలు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారాలు నడిచాయి. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘జనగణమన’ ప్రాజెక్టులో జాన్వీ భాగం కాబోతోందని అంటున్నారు. ‘జనగణమన’ ప్రాజెక్టును మొదట మహేష్ బాబుతో చేయాలనుకున్న పూరి జగన్నాథ్.. ఆ తర్వాత దాన్ని పవన్ కళ్యాణ్‌తో చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే ఇప్పుడు పవన్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో విజయ్ దేవరకొండతో ఈ ప్రాజెక్టు ఫినిష్ చేయాలని భావించాడు.తాజాగా పూరీ-విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇందులో కథానాయికగా జాన్వీని పరిశీలిస్తున్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయంపై కూడా ఓ క్లారిటీ రానుంది. ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో కూడా జాన్వీని తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా కోసం జాన్వీ కపూర్ పేరును పరిశీలిస్తున్నారట. సినిమాలే కాదు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ
janhvi kapoor beautiful show
అభిమానులకు టచ్లో ఉండే జాన్వీ.. తెలుగు తెరపై కాలుమోపి ఏ మేర రాణిస్తుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎలా సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు సినిమాలతో అలరిస్తూ… ఇటు నెట్టింటా గ్లామర్ షోతో అభిమానులను కట్టిపడేస్తూనే ఉంటుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ మైమరిపిస్తున్నాయి. ఎగసిపడుతున్న ఎద అందాలను చూపిస్తూ మంటలు రేపుతుంది. జాన్వీ కపూర్ మెస్మరైజింగ్ లుక్స్ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తున్నాయి. జాన్వీ పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.