Home » Entertainment » Janhvi Kapoor Cute Looks Are Stunning 2
Entertainment

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ అందాల ముందు ఎంత‌టి అంద‌గ‌త్తె అయిన బేజారు కావ‌ల్సిందే..!

Authored By
Sam C
The Telugu News | Updated on: May 28, 2022 11:35 am
Advertisement

Janhvi Kapoor : అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇటీవ‌లి కాలంలో ఈ అందాల ముద్దుగుమ్మ వ‌రుస ఫొటో షూట్స్‌తో నానా హంగామా చేస్తుంది. ఇటీవ‌ల బాలీవుడ్‌ మేకర్స్ కరణ్‌ జోహార్‌ 50వ బర్త్ డే బాష్‌లో సెలబ్రిటీలంతా పాల్గొన్నారు. అందులో జాన్వీ కూడా పాల్గొని సందడి చేసింది. ఫోటోలకు పోజులిచ్చింది. వయ్యారంగా హోయలు పోతూచూపరుల మతిపోగొట్టిందని చెప్పొచ్చు. ప్రస్తుతంఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో జాన్వీ క‌పూర్ చేస్తున్న హంగామా చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోయారు. జాన్వీ అందాన్ని చూసి ప‌ర‌వ‌శించ‌ని వారు లేరు.

Advertisement

జాన్వీ స్ట‌న్నింగ్ లుక్స్ చూసి నెటిజ‌న్స్ మైమ‌ర‌చిపోతున్నారు.టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ అడుగుపెడుతున్నదనే వార్తలు తరచూ మీడియాలో వినిపిస్తుంటాయి. కానీ ఆ వార్తలు అభిమానులను ఊరిస్తూనే ఉంటాయి. ఇలాంటి వార్త ప్రస్తుతం మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నదనే విషయం మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతున్నది. అయితే ఆ వార్తకు సంబంధించి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అది కేవలం రూమర్‌గానే మిగిలిపోయింది.జాన్వీ కపూర్‌కి కరణ్‌ జోహార్‌ మెంటర్‌. ప్రారంభం నుంచి ఆయన గైడెన్స్ లోనే సినిమాలు చేస్తుంది జాన్వీ.

janhvi kapoor cute looks are stunning

Advertisement

Janhvi Kapoor : జాన్వీ మాయ‌..

అయితే మధ్యలో ఆమెని పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. చిన్న సినిమాలతో తడబాటుకి గురైంది జాన్వీ. ఆమెతో చేయాల్సిన భారీ ప్రాజెక్ట్ ఒకటి ఆగిపోయింది. ఆ తర్వాత ఆయన బ్యానర్‌లో ఆమె మరో సినిమా చేయలేదు. ఇక తన కెరీర్‌నే కాకుండా జాన్వీ కపూర్ తన చెల్లెలి కెరీర్‌పైన దృష్టిపెట్టింది. తన సోదరి ఖుషి కపూర్ నటించిన తొలి చిత్రం ది అర్చిస్ సినిమా గురించి అప్‌డేట్స్ పంచుతూ.. సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకొంటున్నది. నా సోదరి నటించిన తొలి సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ రిలీజైంది. ఆ లుక్‌ చూడగానే ఊపిరి ఆగినంత ఉద్వేగానికి గురయ్యాను అని ఇటీవ‌ల జాన్వీ పేర్కొంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి