Home » Entertainment » Janhvi Kapoor Kicks Off The Week On Glamorous Pics Goes To Viral
Entertainment

Janhvi kapoor : జాన్వీ కపూర్ అందాన్ని మిస్ అవుతున్న టాలీవుడ్… వైర‌ల్ పిక్స్‌!!

Authored By
Jyothi
The Telugu News | Updated on: January 18, 2021 3:11 pm
Advertisement

జాన్వీ కపూర్.. అందాల శ్రీదేవీ కూతురుగా బాలీవుడ్ లో పరిచయం అయింది. అందం లో ఆ అందం తో ఆకట్టుకోవడంలో జాన్వీ కపూర్ హాట్ బ్యూటీస్ అందరినీ మించిపోయింది. హీరోయిన్ గా విభిన్నమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తున్న జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్ళ దగ్గర్నుంచి 60 ఏళ్ళ ముసలాళ్ళ వరకు ఒంట్లో కరెంట్ జనరేట్ చేస్తోంది.

Advertisement

Janhvi kapoor kicks off the week on glamorous pics goes to viral

టాలీవుడ్ కి జాన్వీ కపూర్ ని తీసుకు వచ్చే మేకర్స్ ఎవరు ..?

Janhvi kapoor kicks off the week on glamorous pics goes to viral

Advertisement

ఇంత అందంగా జాన్వీ కపూర్ ని టాలీవుడ్ కి తీసుకు రావాలని మేకర్స్ ట్రై చేస్తునే ఉన్నారు. కాని ఎందుకనో ఈ హాట్ బ్యూట్ టాలీవుడ్ ఎంట్రీకి మోక్షం కలగడం లేదు. ఇలాంటి అందాల తార టాలీవుడ్ లో అడుగుపెట్టాలే గాని ఎంతమందికి హార్ట్ ఎటాక్ వస్తుందో. తాజాగా తన హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో చూసిన నెటిజన్స్ ఇలానే కామెంట్స్ చేస్తున్నారు. మరి జాన్వీ కపూర్ లేటెస్ట్ గా బ్లాక్ ట్పా్‌లెస్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు అలా ఉన్నాయి.

Jyothi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి