Janhvi Kapoor Latest Bold Pic Goes Viral
Janhvi Kapoor : స్వర్గీయ అందాల తార శ్రీదేవీ కూతురిగా జాన్వీ కపూర్‌కు నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సౌత్‌లో సినిమాలు చేయకపోయినా కూడా జాన్వీ కపూర్‌కు క్రేజ్ ఏర్పడింది. దానికి కారణం ఆమె శ్రీదేవీ కూతురు కావడమే. అయితే సౌత్‌లో సినిమా చేసేందుకు జాన్వీ కపూర్ మాత్రం అంత సుముఖంగా కనిపించడం లేదు. అలా జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులను దూరం చేసుకుంటున్నట్టు అనిపిస్తోంది. జాన్వీ కపూర్ సినిమాల పరంగా బెడిసి కొడుతున్నా సోషల్ మీడియా ద్వారా మాత్రం క్రేజ్‌ను పెంచుకుంటూ పోతోంది. వెండితెరపైకి ఓ మరాఠి సినిమా రీమేక్‌తో ఎంట్రీ ఇచ్చింది.
మరాఠిలో హిట్ అయిన సైరాట్ సినిమాను హిందీలో ధడక్ అని తీశారు. ఆ సినిమాతోనే జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. కానీ ఆమె అందాలు, నటనకు మాత్రం జనాలు ఫిదా అయ్యారు. అలా జాన్వీ కపూర్ అరంగేట్రం జరిగింది. అయితే ఇంత వరకు జాన్వీ కపూర్‌కు కమర్షియల్ హిట్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. కరణ్ జోహర్, బోనీ కపూర్ వంటి వారు అండగా ఉన్నా కూడా జాన్వీ కపూర్‌కు ఇంత వరకు హిట్ పడలేదు. ఇక కరోనా సమయంలో జాన్వీ కపూర్ చిత్రాలు ఓటీటీలోనే వచ్చాయి. అవి కూడా నిరాశపరిచాయి. అలా మొత్తానికి జాన్వీ కపూర్‌కు ఒక్క హిట్ కూడా రాలేదు.
Janhvi Kapoor Latest Bold Pic Goes Viral
అయినా కూడా ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. దానికి కారణం నెట్టింట్లో ఆమె చేసే అందాల ప్రదర్శన. ఎద అందాలు, తొడల బహిర్గత పరుచుతూ ఆమె చేసే ఎక్స్ పోజింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. హాట్ ఫోటో షూట్లతో జాన్వీ కపూర్ నెట్టింట్లో మంటలు పుట్టిస్తుంటుంది. అయితే తాజాగా ఆమె టాప్ లెస్ ఫోటోతో షాక్ ఇచ్చింది. ఆమె డ్రెస్ వేసుకోనట్టు కనిపించింది. డ్రెస్ వేసుకుందో లేదో గానీ.. హాఫ్ న్యూడ్‌గా ఉన్నట్టు ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో చూసి జనాలు నోరెళ్లబెట్టేస్తున్నారు. మొత్తానికి జాన్వీ కపూర్ మాత్రం తన అందాలతో అందరినీ ఇట్టే కట్టిపడేస్తుంది. త్వరలోనే జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ హీరో కోసం జాన్వీ కపూర్‌ను సంప్రదిస్తున్నారట.
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
This website uses cookies.