Home » Entertainment » Janhvi Kapoor Latest Images Viral On Twitter
Entertainment

Janhvi Kapoor : అమ్మా జాన్వీ కపూర్ తల్లీ ఇలా చంపకు మమ్మల్ని నీ అందాలతో .. ఏం షేపులు భయ్యా అసలు !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 10, 2023, 2:00 pm
Advertisement

Janhvi Kapoor : ఒకప్పుడు ఇండస్ట్రీని ఎలేసిన అందాల తార శ్రీదేవి ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆమె కూతురు జాన్వీ కపూర్ దానిని ఫుల్ ఫీల్ చేసేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటుంది. ఆ క్రేజ్ తోనే టాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసింది. ఇక మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో జాన్వీ లంగా ఓణీ లో కొంచెం హాట్ లుక్ తో కనిపించింది.

Advertisement

janhvi kapoor latest pics in instagram

ఈ పోస్టర్ లో ఇంత అందంగా ఉంది సినిమా మొత్తం లో ఎలా ఉంటుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే అమ్మడు సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్న మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలను చూస్తుంటే సమ్మర్ హీట్ మరింత పెరిగిందా అనే భావన కలుగుతుంది. బ్లాక్ కలర్ డ్రెస్ దానికి మ్యాచింగ యక్ససరీస్ తో స్టన్నింగ్ లుక్ లో అదరగొట్టేసింది.

Advertisement

janhvi kapoor latest images viral on twitter

ఈ ఫోటోలు చూసిన అభిమానులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ డ్రెస్ లో జాన్వీ చాలా హాట్ గా సూపర్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే జాన్వీ పాలరాతి శిల్పంలా మెరిసిపోతుంది అని అంటున్నారు. ఇకపోతే ఈ బ్యూటీ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసిన చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్లు పడలేదు. జాన్వీ కపూర్ సినిమాలు ఎక్కువగా ఓటీటీ లో విడుదలయ్యాయి. రిజల్ట్ ఎలా ఉన్నా జాన్వీ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో అమ్మడుకు వరుస గా సినీ అవకాశాలు వస్తున్నాయి. ఇకపోతే జాన్వీ టాలీవుడ్ లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.

Advertisement

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి