janhvi kapoor latest looks viral
Janhvi Kapoor : బాలీవుడ్ క్యూట్ ఫ్యామిలీస్ లో బోనీ కపూర్ ఫ్యామిలీ ఒకటి.. బోనీ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ బయట ఎలా ఉన్నా చెల్లెళ్లతో మాత్రం ఎప్పుడు సరదాగానే ఉంటాడు. శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్ Janhvi Kapoor, ఖుషి కపూర్ లతో సమయం చిక్కినప్పుడల్లా అల్లరి చేస్తూ కనిపిస్తాడు. వీరి ఫ్యామిలీ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. ఇక యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది.
ఈ అమ్మడు యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
janhvi kapoor latest looks viral
తాజాగా జాన్వీ కపూర్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మతిపోగొట్టేలా ఫోజులు ఇచ్చింది. విరహవేదనతో ఉన్నట్లు ఆమె ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. వీపు అందాలని చూపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది. ఈ అమ్మడి క్యూట్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. జాన్వీని ఇలా చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు.
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
Pomegranate | రక్తం వంటి ఎరుపురంగులో మెరుస్తూ ఆకర్షించే పండు – దానిమ్మ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.…
Curry Leaves | రోజువారీ వంటల్లో సుగంధాన్ని పెంచే కరివేపాకు ఆకులకి, అసలు మనం ఇచ్చే గౌరవం తక్కువే అనిపించొచ్చు.కానీ…
Oats | వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అయితే, అల్పాహారంగా ఓట్స్ తినడం ఆరోగ్యవంతమైన…
Copper Sun Vastu Tips | హిందూ ధర్మంలో సూర్యుడు ప్రత్యక్ష దేవతగా పూజించబడతాడు. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాధిపతిగా విశిష్ట స్థానం…
KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…
This website uses cookies.