Janhvi Kapoor : ఉప్పొంగుతున్న జాన్వీ ఎద అందాలు.. కెమెరామెన్లే తట్టుకోలేక ఏం చేశారో చూడండి
Janhvi Kapoor : జాన్వీ కపూర్ అంటేనే అందం. తన అందం ముందు ఎవరైనా దిగదుడుపే. అతిలోక సుందరి శ్రీదేవి అందాన్నే పుణికిపుచ్చుకొని పుట్టిందా అన్నట్టుగా ఉంటుంది జాన్వీ కపూర్. అది తన అందం. ఆ అందాన్ని తట్టుకోవడం చాలా కష్టం. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ తనను తట్టుకోవడం చాలా కష్టం. అది జాన్వీ అందం అంటే. మామూలుగా ఉండదు మరి. జాన్వీ కపూర్ ఎంతైనా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. అయినా కూడా మీడియాతో,
Janhvi Kapoor Latest PhotoShoot Video
ఇతరులతో చాలా మర్యాదగా మాట్లాడుతుంది. అదే తనకు మరింత పాపులారిటీ తీసుకొచ్చింది.తాజాగా జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోషూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లూ అండ్ బ్లూ వేసుకొని తను కెమెరాలకు ఫోజులిచ్చింది. ఆ డ్రెస్సులో తన ఎద అందాలు ఉప్పొంగుతున్నాయి. తన అందాలను చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. తెల్లగా ఎద మొత్తం కనిపిస్తుండటంతో వాళ్తు తట్టుకోలేకపోతున్నారు.
Janhvi Kapoor Latest PhotoShoot Video
Janhvi Kapoor : జాన్వీ అనువు అనువు చూపించిన నెటిజన్లు
జాన్వీ అనువు అనువును కెమెరాలు చూపించాయి. అంత దగ్గరగా తన అందాలు చూసి నెటిజన్లు కూడా తట్టుకోలేకపోయారు. జాన్వీనా మజాకానా.. అంత అందంగా ఉంటే దగ్గరగా చూసి ఎలా తట్టుకుంటారు చెప్పండి. వాళ్లు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆ వీడియోను చూసి నెటిజన్లు బీభత్సంగా కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.
