Home » Entertainment » Janhvi Kapoor Latest Pics Goes Viral
Entertainment

Janhvi Kapoor : ద్రాక్ష పళ్ళ కళ్ళతో కైపెక్కిస్తున్న జాన్వీ కపూర్ లేటెస్ట్ పిక్స్.. నవతరం అందాల తార అంటున్నఫ్యాన్స్

Authored By
vamana sai
The Telugu News | Published on: August 16, 2021, 1:45 pm
Advertisement

Janhvi Kapoor : దివంతగ నటి అందాల తార శ్రీదేవి Sridevi పెద్ద కూతురు జాన్వీ కపూర్ Janhvi Kapoor బాలీవుడ్‌ Bollywood లో బాగానే సత్తా చాటుతోంది. ఆ సత్తా సినిమాల పరంగానే కాకుండా మరోలా కూడా చూపిస్తోంది. అదే సోషల్ మీడియాలో మొత్తం తనే హాట్ టాపిక్ అయ్యేలా.ఇప్పటి తరం హీరోయిన్స్ లో సోషల్ మీడియాను విరివిగా వాడుకుంటున్న యంగ్ బ్యూటీస్ లో జాన్వీ కపూర్ ఒకరు. ఒకవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు మరొకవైపు బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలోని మేకర్స్ ను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటో షూట్స్‌ని తన ట్విట్టర్, ఇన్స్టా అకౌంట్స్‌లో షేర్ చేస్తోంది.

Advertisement

Janhvi Kapoor Latest pics goes viral

అలాగే ఇప్పుడు కూడా ట్విట్టర్ లో తాజాగా జాన్వీ కపూర్ Janhvi Kapoor లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది. నల్లటి ద్రాక్ష పళ్ళవంటి కళ్ళతో కైపెక్కించే చూపులతో యూత్ ని మాత్రమే కాదు అన్నీ ఏజ్ గ్రూపుల వారిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. నిజంగా జాన్వీని ఇలా చూస్తే నవతరం అతిలోక సుందరి అని పొగడ్తలతో ముంచేయాల్సిందే. నీలిరంగు మోడ్రన్ డ్రెస్‌లో జాన్వీ Janhvi Kapoor ఇస్తున్న విభిన్నమైన ఫోజులు చూస్తుంటే ఎంతటివారైనా ఒక్క క్షణం తీక్షణంగా రెప్ప వాల్చకుండా చూడాల్సిందే. ఈ అందాల తార తన తాజా ఫొటోలను షేర్ చేయడమే ఆలస్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Janhvi Kapoor Latest pics goes viral

Janhvi Kapoor : ఇలాంటి అందాల తార తమ సినిమాలో ఉండాలని ఏ దర్శక, నిర్మాత మాత్రం అనుకోరు

ఇలాంటి అందాల తార తమ సినిమాలో ఉండాలని ఏ దర్శక, నిర్మాత మాత్రం అనుకోరు చెప్పండి. అందుకే ఒకవైపు తండ్రి స్టార్ మేకర్ బోనీకపూర్, మరొకవైపు బాలీవుడ్ Bollywood మరో స్టార్ మేకర్ కరణ్ జోహార్ ఫుల్ సపోర్ట్ ఉన్నా తన సొంత టాలెంట్‌తో సినిమా అవకాశాలను దక్కించుకోవడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

Janhvi Kapoor Latest pics goes viral

ప్రస్తుతం జాన్వీ కపూర్ Janhvi Kapoor బాలీవుడ్‌ Bollywoodలో బిజీ హీరోయిన్. త్వరలో ఈమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. జాన్వీ డేట్స్ సర్దుబాటైతే ఈ ఏడాదే ఓ స్టార్ హీరోతో తెలుగులో లాంచ్ అవుతుంది. అంతేకాదు కోలీవుడ్ లో అవకాశం వచ్చినా తన డెబ్యూ అక్కడ చేయాలనుకుంటోంది.

 

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి