Janhvi Kapoor : జాన్వీ కపూర్ పెళ్ళి ఎక్కడో ఫిక్సైపోయింది..పెళ్ళి కబురు చెబుతున్న శ్రీదేవి కూతురు..!
Janhvi Kapoor : అందాల తార దివంగత శ్రీదేవి Sridevi నట వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన జాన్వీ కపూర్ Janhvi Kapoor. డెబ్యూ సినిమా ధడక్ సినిమాతో బాలీవుడ్ Bollywood లో ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కనుసన్నలలో జాన్వీ ఉంటోంది. ఒకవైపు తండ్రి, ఒకవైపు కరణ్ అండదండలతో జాన్వీ Janhvi Kapoor బాలీవుడ్ Bollywood లో గట్టుగానే నిలదొక్కుకుంది. అందంలో తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. హీరోయిన్ గా కూడా డెబ్యూ సినిమాతో హిందీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా ఇందీలో బాగానే సెటిలయింది.

place for janhvi-kapoor marriage is fixed
కానీ తెలుగులోనే ఇంకా ఆమె ఎంట్రీ ఖరారు కాలేదు. గత రెండేళ్లుగా జాన్వీ కపూర్ Janhvi Kapoor టాలీవుడ్ Tollywood ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. కానీ అవి కేవలం వార్తలుగానే మిగిలాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు షోలో మెగాస్టార్ చిరంజీవి కూడా తనయుడు రాం చరణ్ – జాన్వీ కపూర్ Janhvi Kapoor తో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాను రీమేక్ చేస్తే బావుంటుందని తెలిపాడు. అప్పటి నుంచి ఈ సినిమా నిర్మాత సి అశ్వనీదత్ ఎప్పుడెప్పుడు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాను రీమేక్ అనౌన్స్ చేస్తారో అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Janhvi Kapoor : జాన్వీ పెళ్ళి పీటలెక్కబోతోందని మాత్రం ప్రచారం జరుగుతోంది.

place for janhvi-kapoor marriage is fixed
కాగా తాజాగా పుణ్య క్షేత్రం అయిన.. తిరుమలను జాన్వీ కపూర్ సందర్శించుకున్నారు. ఈ సందర్భాంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకు పెళ్లి జరిగితే తిరుమలలోనే జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు ఓ ప్రైవేటు బోటులో బ్యాచిలర్ పార్టీ చేసుకొని.. ఆ తర్వాత తిరుమలలో పెళ్లి చేసుకుంటాను అని ఆమె పేర్కొన్నారు. ఇక తన తల్లి చెన్నైలో నివసించిన ఇంట్లోనే మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరగాలని కోరుకుంటోంది. పెళ్లికి దక్షిణాది సంప్రదాయ చీర ధరించాలనేది తన కోరికని ఈ సందర్భంగా జాన్వీ కపూర్ తెలిపింది. మరి ఈమె ఎప్పుడు పెళ్ళి చేసుకుంటుందో తెలీదు గాని సోషల్ మీడియాలో మాత్రం త్వరలో జాన్వీ పెళ్ళి పీటలెక్కబోతోందని మాత్రం ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ టీం కి షాకిచ్చిన మల్లెమాల.. రెమ్యునరేషన్ కట్.. ఎందుకంటే..?
ఇది కూడా చదవండి ==> పూర్తిగా భ్రష్టు పట్టించిన తమన్.. దిగు దిగు నాగ అంటూ ఛండాలం.. వీడియో!
ఇది కూడా చదవండి ==> కేరవ్యాన్‌లో సుమ కష్టాలు.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అంటోన్న స్టార్ యాంకర్.. వీడియో
ఇది కూడా చదవండి ==> వంటలక్క, సుమక్క సరసన నవ్యస్వామి.. ఈ సారి అంతకు మించేలా?