Home » Entertainment » Janhvi Kapoor Latest Video Viral
Entertainment

Janhvi Kapoor : జాన్వీ గ్లామ‌ర్ డోస్ తో పిచ్చెక్కిస్తోందిగా.. ఇలాగైతే కుర్రాళ్లు నిద్ర‌పోయేదెలా..

Authored By
mallesh
The Telugu News | Updated on: May 16, 2022 12:31 am
Advertisement

Janhvi Kapoor : బాలీవుడ్ అందాల భామ జాన్వీ క‌పూర్ న‌టి శ్రీ‌దేవి కూతురిగా ద‌డ‌క్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో మంచి న‌ట‌న క‌న‌బ‌ర్చి ఆక‌ట్టుకుంది. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న జాన్వీ ఫ‌ర్ ఫెక్ట్ ఫిగ‌ర్ మెయిన్ టైన్ చేస్తోంది. ఫిట్ నెస్ పై ఎక్కువ శ్ర‌ద్ద పెట్టి కుర్రాళ్ల మ‌తి పోగొడ‌తోంది. వ‌రుస ఫొటో షూట్స్ తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. తెలుగులో ఎంట్రీపై ఎన్నో చ‌ర్చ‌లు జ‌రిగినా ఇప్ప‌టికీ కార్య‌రూపం దాల్చ‌లేదు.

Advertisement

ఎన్టీఆర్, అఖిల్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్ ఇలా ఎంతో మంది హీరోల‌తో జ‌త క‌ట్ట‌బోతోందినే వార్త‌ల‌తోనే స‌రిపెట్టుకుంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్, మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాల్లో నటిస్తోంది.కాగా సోష‌ల్ మీడియాలో జాన్వీ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడూ లెటెస్ట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అందాల ఆర‌బోతతో కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. గ్లామ‌ర్ డోస్ పెంచి బాలీవుడ్ లో త‌న స‌త్తా చాటాల‌ని చూస్తోంది.

Janhvi Kapoor Latest Video Viral

Advertisement

అలాగే తెలుగులో కూడా త్వర‌లో ఎంట్రీ ఇచ్చే ఆలోచ‌న ఉన్న‌ట్లు స‌మాచారం. జాన్వీ ఫొటోలు, వీడియోలు క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటాయి.ప్ర‌స్తుతం ఓ వీడియో నెట్టింట్లో హ‌ల్ చేస్తోంది. జాన్వీ ఫిట్ నెస్ సెంట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా తీసిన వీడియో వైర‌ల్ అవుతోంది. వైట్ టాప్ అండ్ షార్ట్ లో జాన్వీ న‌డుస్తుండ‌గా రెండు క‌ళ్లు చూడ‌టానికి స‌రిపోవ‌డం లేదు. అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తోంది. వావ్ జాన్వీ అంటూ నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి