Home » Entertainment » Janhvi Kapoor New Gym Video Viral
Entertainment

Janhvi Kapoor : ఏద అందాలను ఆరబోస్తూ కుర్రాలను పిచ్చెక్కిస్తున్న జాన్వి కపూర్.. మొత్తం చూపించేసిందిగా… వైరల్ వీడియో..!

Authored By
aruna
The Telugu News | Published on: November 7, 2022, 4:20 pm
Advertisement

Janhvi Kapoor : శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ Janhvi Kapoor గురించి మనందరికీ తెలిసింది. ఇక ఇప్పుడు జాన్వి కపూర్ గ్లామర్ షో కి కేరాఫ్ అడ్రస్ గా మారింది అని చెప్పాలి. ఇక ఆమె చేసే మూవీస్ కంటే కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోసే వైరల్ గా నిలుస్తాయి. ఇక ఇప్పుడు తాజాగా జాన్వి కపూర్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట రచ్చ లేపుతుంది. ఏపుగా పెరిగిన తన అందాలు కుర్రాల మనసులను కొల్లగొడుతున్నాయి. ఇక ఆమె అందాలను చూసిన కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. దీంతో ఇప్పుడు జాన్వీ కపూర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. జాన్వి కపూర్ గురించి చెప్పాలంటే ఆమె కమర్షియల్ కాకుండా ప్రయోగాత్మక సినిమాలను చేస్తూ వస్తుంది. ఇక రీసెంట్ గా మిల్లి అనేే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Advertisement

ఇక ఈ సినిమా నవంబర్ నెలలో రిలీజ్ కానుంది అని సమాచారం. ఇక ఈ మూవీ సర్వేవల్ థ్రిల్లర్ కథతో సాగుతుందని సమాచారం. అయితే రీసెంట్ గా ఈ జోనర్ లో దొంగలున్నారు జాగ్రత్త సినిమా వచ్చింది. అయితే సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చాలా కాలం అవుతున్న జాన్వికి మాత్రం సరైన హిట్ దొరకలేదని చెప్పాలి. పెద్ద స్టార్స్ పక్కన జాన్వీ కి ఆఫర్స్ రావట్లేదని చెప్పాలి. ఇక కూతురిని వెండి తెరపై చూడాలన్న కల నెరవేరకుండానే శ్రీదేవి గారు మరణించారు. ఆ తర్వాత ధడక్ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది జాన్వి. ధడక్ తర్వాత బయోపిక్ గుంజన్ సక్సేనా, నటించింది జాన్వి. జాన్వి నటనకు ఈ సినిమాలలో మంచి మార్కులు పడ్డప్పటికీ కమర్షియల్ గా అయితే ఈ మూవీస్ అంతగా ఆడలేదని చెప్పాలి. దీంతో అడపాదడపా సినిమాలను చేస్తూ వస్తుంది జాన్వీ కపూర్.

Janhvi Kapoor New Gym video viral

Advertisement

ఇక ఇప్పుడు మిల్లీ మూవీ విడుదలకు సిద్ధమవగా తన తరువాతి సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహి కూడా పూర్తి అవ్వడానికి వచ్చాయి. అయితే ఇటీవల జాన్వీ కపూర్ వైట్ బన్నీ, ఆరెంజ్ కలర్ షార్ట్ వేసుకొని , ఎద అందాలను చూపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన ఫిజిక్ పర్సనాలిటీ చూసిన కుర్రకారులు ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇక ఈ ఫొటోస్ లో జాన్వి ఏద అందాలను చూసిన ప్రతి ఒక్కరు తనకు ఫిదా అవ్వాల్సిందే.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి