Jaya Prada : బ్రేకింగ్ కాసేపట్లో నటి జయప్రద అరెస్ట్….??

Advertisement
Advertisement

Jaya Prada : నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో ఆడి పాడి చిందులేసింది. అప్పట్లో జయప్రద స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును పొందింది. ఇలా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా మంచి పేరును సంపాదించుకుంది. ఇక జయప్రద సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా రాణించింది. తాజాగా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి జయప్రద గెస్ట్ గా రానుంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

Advertisement

జయప్రద కి కోర్టు భారీ షాక్ ఇచ్చిందని తెలుస్తుంది. ఈమెపై కోర్టు నాన్ బెయిలబుల్ వారంటీ ను జారీ చేసినట్లు తెలుస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ ప్రత్యేక కోర్టు ఈమె పై నాన్ బెయిలబుల్ వారెంటీని జారీ చేసింది. దీనికి కారణం జయప్రద ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు ఈమె పై రెండు కేస్ లు నమోదు అయ్యాయట. అయితే వీటికి జయప్రద హాజరు కాలేదట. దీంతో కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ నీ జారీ చేసింది. ఇందుకు జయప్రద మంగళవారం కోర్టు విచారణకు హాజరు కావాలని

Advertisement

Jaya Prada arrest in that matter

రాంపూర్ సుపరిడెంటెంట్ ను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 9న వాయిదా వేసింది. జయప్రద పై రెండు కేసులు ఉన్నాయి. మొదటి కేసు రాంపూర్ గ్రామీణ పరిధిలో జరిగిన మహాసభకు సంబంధించిన కేసు ఏప్రిల్ 18, 2019 న నమోదు అయింది. ఇక రెండవ కేసు స్వర అనే పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఏప్రిల్ 19, 2019 న నమోదయింది. అయితే ఈ రెండు కేసులకు సంబంధించి తాజాగా జయప్రద న్యాయస్థానానికి హాజరు కాకపోవడంతో కోర్టు ఆమెపై నాన్ వెలబుల్ వారంటీని జారీ చేసింది.

Advertisement

Recent Posts

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

59 mins ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

2 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

3 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

4 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

13 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

14 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

15 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

16 hours ago

This website uses cookies.