Shobanbabu :త‌న‌ చివ‌రి రోజుల్లో జ‌య‌ల‌లిత గురించి ఆస్త‌కిక‌ర విష‌యాలు బ‌ట‌పెట్టిన శోభ‌న్‌బాబు..!

Shobanbabu : టాలీవుడ్ ఇండస్ట్రీలో శోభన్ బాబు పేరును స్పెషల్ గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందకంటే.. ఆయన నటకు, అందానికి అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. స్పెషల్‌గా ఆంధ్రా సోగ్గాడు అనే ఇమేజ్ ను ఆయన సొంతం చేసుకున్నాడు. కేవలం ఫ్యామిలీ మూవీస్ కు మాత్రమే ఆకయన పరిమితమయ్యారు. ఆయన ఫ్యాన్స్ లో ఎక్కువ మంది మహిళలే ఉండటం విశేషం. ఆయన మూవీ రిలీజ్ అయిందంటే థియేటర్స్ అన్ని మహిళా ఫ్యాన్స్‌తోనే నిండిపోయేవి. అయితే శోభన్ బాబుకు, జయలలిత కు మధ్య ఏర్పడిన అనుబంధం హాట్ టాపిక్‌గా మారింది.

వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని, వారికి ఒక పాప కూడా పెట్టిందని అప్పల్లో పుకార్లు వైరలయ్యాయి. కానీ వీరిద్దరి కలయికలో ఒకే మూవీ వచ్చింది. ఆ మూవీ పేరు డాక్టర్ బాబు. శోభన్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికే జయలిలత తమిళ్, తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమెతో యాక్ట్ చేసే చాన్స్ కోసం ప్రతి హీరో వెయిట్ చేసే వారు. కానీ ఆమెతో నటించే అవకాశం శోభన్ బాబుకు రావడానికి చాలా టైం పట్టింది. చాన్స్ రావడంతో ఆయన ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. జయలితకు సంబంధించిన విషయాలన్నీ ఆమె తల్లే చూసుకునేది. కానీ అదే టైంలో ఆమె మరణించింది.

jayalalithaa looks after her mother in shobhan babu

Shobanbabu : శోభన్ బాబులోనే తల్లిని చూసుకునేది..

తల్లి మరణించిన తర్వాత శోభన్ బాబులో తన తల్లిని జయలలిత చూసుకునేదని ఆమె సన్నిహితులు చెప్పేవారు. ఇదే విషయాన్ని శోభన్ బాబు ఆయన డైరీలోనూ రాసుకున్నారు. బంధువులు తన వారు అనుకుని, వారికి బాధ్యతలు అప్పజెబితే వారంతా జయలలితను లక్షల్లో మోసం చేశారట. అలాంటి టైంలో ఎవరిని నమ్మాలో ఆమోకు తెలియలేదట. శోభన్ బాబు ఎంట్రీ ఇచ్చాక తనకు అమ్మలేని ఫీలింగ్ పోయిందని ఆమె శోభన్ బాబుతో చెప్పింది. ఈ విషయాన్ని సైతం శోభన్ బాబు తన డైరీలో రాసుకున్నారట.

Recent Posts

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

1 hour ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

3 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

5 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

7 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

8 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

9 hours ago

Periods | పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయకూడదా.. వైద్య నిపుణులు సూటిగా చెప్పే సత్యం ఇదే..!

Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయరాదు,…

10 hours ago

Weight | బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా చదవాల్సిన వార్త.. అరటిపండు,యాపిల్‌ల‌లో ఏది బెస్ట్‌

Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…

11 hours ago