Jessie Romance With Siri And Priyanka Singh In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో జెస్సీ గత కొన్ని రోజులుగా ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో టాస్కుల్లో సరిగ్గా ఆడటం లేదు కూడా. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో జెస్సీ రెచ్చిపోయాడు. జెస్సీ బెడ్రూంలో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. ఇక జెస్సీకి ఇటు పక్కన సిరి పడుకుంది. నువ్ ఇటొచ్చి పడుకో అని ప్రియాంకను అడిగాడు జెస్సీ. అలా అటు ఒకరు ఇటు ఒకరు వచ్చి జెస్సీ పక్కన పడుకుని ఉన్నారు. ఇప్పుడు నాకు బాగుంది. చెరో ముద్దు పెట్టరా? అని అడిగేశాడు. ఆ మటలకు ఇద్దరూ షాక్ అయ్యారు. అసలు పెట్టను అంటూ సిరి, ప్రియాంక అనేసింది.
Jessie Romance With Siri And Priyanka Singh In Bigg Boss 5 Telugu
సుఖ పరుషుడివి అంటూ జెస్సీ మీద కౌంటర్ వేసిందిప్రియాంక. అసలే ప్రియాంకకు జెస్సీ అంటే ఇష్టం. ముగ్గురు బావల్లో ఒకడు జెస్సీ. జెస్సీ అంటే ఇష్టమున్నట్టే ప్రయత్నిస్తుంది ప్రియాంక. ఇక నిన్న జెస్సీతో కాస్త రొమాన్స్ కూడా చేసింది ప్రియాంక. కాళ్లు, చేతులు వేసుకుని జెస్సీ మీద పడుకుంది. అతుక్కుని అలా పడుకుంది. శ్రీరామచంద్ర చూడటంతో కాస్త పక్కకు జరిగింది. ఆ విషయాన్ని సిరి గమనించింది. ఇప్పటి వరకు కాళ్లు చేతులు వేసుకుని పడుకుంది.. ఇప్పుడు తీసేసింది అని సిరి అంది.
Jessie Romance With Siri And Priyanka Singh In Bigg Boss 5 Telugu
ఇక సిరి, ప్రియాంకలపై జెస్సీ కామెంట్ చేశాడు. ఎంత మంది వచ్చినా సరే నాకు సిరి ఎక్కువ ఇష్టం. సిరి నా ఫస్ట్ బేబీ అంటూ గారాబం చేశాడు. ఇక జెస్సీని నిద్రపుచ్చేందుకు ప్రియాంక తంటాలు పడింది. చిన్న పిల్లలకు జోల పాడినట్టుగా పాడేసింది ప్రియాంక. మొత్తానికి సిరి, ప్రియాంకలతో జెస్సీ బాగానే సేవలు చేయించుకుంటున్నాడు. ఒకే బెడ్డు మీద అటు వైపు సిరి, ఇటు వైపు ప్రియాంక మధ్యలో జెస్సీ చూడటానికి ఫ్రేమ్ కూడా అదిరిపోయింది.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.