
Jogi Brothers Satires On Anchor Suma in Cash Show
Anchor Suma : యాంకర్ సుమకు బుల్లితెరపై తిరుగుండదు. ఆమెకు సరిసాటిగా పంచులు వేసేవారు సాధారణంగా కనిపించదు. ఏ సెలెబ్రిటీ వచ్చినా సుమ పంచ్‌లకు బలవుతుంటారు. సుమ స్పాంటేనిటీ అలాంటిది. అయితే సుమ తాజాగా క్యాష్ షోలో వరుసగా పంచ్‌ల బారిన పడింది. వచ్చే వారానికి సంబంధించి క్యాష్ షో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సీనియర్ నటీనటులను తీసుకొచ్చింది. రాగిణి, కాదంబరి కిరణ్, కమెడియన్స్ జోగి బ్రదర్స్ వచ్చారు.ఇక జోగి బ్రదర్స్ వేసిన పంచ్‌లకు, డైలాగ్స్‌కు సుమ నోటి వెంట మాటే రాలేదు.
వరుసగా ఆమెను పంచ్‌లతో ఆడేసుకున్నారు. జోగి బ్రదర్స్ కౌంటర్లు వేస్తుంటే సుమ నోర్మూసుకునే పరిస్థితి వచ్చింది. ఇన్నేళ్లలో కూడా అవే స్టెప్పులు అని జోగి బ్రదర్స్ మీద సుమ పంచ్ వేసింది. నువ్ ఏమైనా యాంకరింగ్ మార్చావా? అంటూ మొదటి పంచ్ వేయడంతో సుమ షాక్ అయింది. జోగి బ్రదర్స్ స్క్రీన్ వైపు చూస్తూ ముద్దులు విసిరారు. ఏంటా ముద్దులు.. ఇది ఫ్యామిలీ షో అని సుమ అంటే..మరి మా ఫ్యామిలీస్‌ను ఎందుకు పిలవలేదు అని కౌంటర్ వేస్తాడు.
Jogi Brothers Satires On Anchor Suma in Cash Show
దీంతో మరోసారి సుమకు పంచ్ పడింది. ఇది ఎన్నేళ్ల అనుబంధం అని సుమ అడిగితే.. ఓ 25 ఏళ్ల బంధం అని చెప్పుకొచ్చాడు.. నువ్ యాంకరింగ్ ఎప్పుడు మొదలుపెట్టావో అప్పుడు అని చెప్పడంతో సుమ సైలెంట్ అవుతుంది. ఇక మామిడితోట కలెక్షన్ కింగ్ అంటూ సుమ ఓ కాన్సెప్ట్ పెట్టింది. ఇక కాదంబరి కిరణ్ కూడా సుమ మీద పంచ్ వేశాడు. ఈ కాయలను చూస్తుంటే నీలాగే ముదిరిపోయినట్టు కనిపిస్తున్నాయని కౌంటర్ వేయడంతో సుమ షాక్ అవుతుంది.
Brinjal : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
This website uses cookies.