
JR NTR : ఓవైపు షూటింగ్.. ఇంకోవైపు పార్టీయింగ్.. ముంబైలో ఎన్టీఆర్ దంపతుల సందడి.. వీడియో !
JR NTR : ఎన్టీఆర్ రేంజ్ ఇప్పుడు పెరిగిపోయింది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆయనకు ఏకంగా ఇంటర్నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. దాంతో పాటు ఏకంగా పాన్ ఇండియాస్టార్ ఇమేజ్ కూడా సొంతం అయిపోయింది. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలు ఎలా ఉంటాయి, ఎవరితో ఉంటాయనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. దానిపేరు దేవర. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దాంతో పాటు అటు బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు ఎన్టీఆర్.
ఇప్పటికే అయాన్ ముఖర్జీ దర్వకత్వంలో వచ్చిన వార్ సినిమా చాలా పెద్ద హిట్అ యిపోయింది. అయితేఇ ప్పుడు దానికి సీక్వెల్ గా వార్-2 తీస్తున్నాడు ముఖర్జీ. ఇందులో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ కూడా కలిసి నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కు ఈ సినిమా చాలా పెద్ద క్రేజ్ ను తీసుకువస్తుందని నందమూరి అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు సౌత్ లో ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకుని ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం ఇప్పటికే ముంబైలో ఉంటున్నాడు మన జూనియర్.
అటు సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే అప్పుడప్పుడు పార్టీలో కూడా పాల్గొంటున్నారు. అయితే తాజాగా సోమవారం నాడు రాత్రి ముంబైలోని ఓ హోటల్ లో నిర్వహించిన పార్టీకి ఎన్టీఆర్ తన సతీమణి ప్రణతితో కలిసి హాజరయ్యాడు. ఇద్దరూ చాలా స్పెషల్ అట్రాక్షన్ గా ఈ పార్టీలో నిలిచారు. ఇందులో వీరితో పాటు రణ్ బీర్ కపూర్-ఆలియా భట్ దంపతులు కూడా పాల్గొన్నారు. అటు హృతిక్ రోషన్ కూడా హాజరయ్యాడు. వారితో పాటు దర్శక నిర్మాత అయిన కరణ్ జోహార్ కూడా ఇందులో పాల్గొన్నారు. వీరంతా సరదాగా గడిపారు. అయితే బయటకు వస్తుండగా కెమెరాలకు చిక్కారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. తమ హీరో రేంజ్ అమాంతం పెరిగిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
This website uses cookies.