Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఎన్టీఆర్ వరుస పెట్టి సినిమాలు చేయబోతున్నాడు. కొరటాల శివతో సినిమా ఉంటుందని ఎప్పుడో అనౌన్స్‌మెంట్ వచ్చినా కూడా ఈ సినిమా ఇంకా పట్టాలు ఎక్కలేదు. సినిమా నుంచి ఏదైన అప్‌డేట్ వస్తుందేమో ఫ్యాన్స్ ఏమో వెయిట్ చేస్తున్నారు. కానీ సినిమా ఏమో షూటింగ్‌ను షురూ చేసుకోలేదు. అందుకు కారణం.. పక్కా హిట్ మూవీతోనే రావాలని తారక్ అండ్ టీమ్ నిర్ణయించుకున్నారు. దీంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి సమయం పడుతోంది. ఎన్టీఆర్ 30పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్‌ను జరపుకోనుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ 30లో నటించనున్నారని ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్ల పేరు తెరపైకి వస్తున్నాయి. ముందుగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు వినిపించగా.. అలాంటిది ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. మెయిన్ హీరోయిన్‌గా కియారా అద్వానీ పేరు ఖరారైంది. ఆమెను తెలుగులోకి తీసుకు వచ్చింది కూడా కొరటాలనే. ఇక రెండో హీరోయిన్‌గా యంగ్ హీరోయిన్ శ్రీలీలను ఫైనల్ చేసేశారట.
Jr NTR fans gets good news
శ్రీలీలకు ఇప్పుడు మామూలు క్రేజ్ రాలేదు. ఎన్టీఆర్ – శ్రీలీల కాంబో అంటే మామూలు క్రేజ్ ఉండదు. ఇద్దరు ముద్దుగుమ్మల పక్కన ఎన్టీఆర్‌ను చూడడం అందరికి ఆనందం కలిగిస్తుంది.ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త భాగస్వామ్యంలో ఎన్టీఆర్ 30 సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎన్టీఆర్ 30కి రత్నవేల్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. మరోవైపు ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ చివరగా నటించిన ఆర్ఆర్ఆర్ ఘన విజయం అందుకుంది.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.