Home » Entertainment » Jr Ntr Video Viral At Karnataka Rajyotsava Event
Entertainment

Jr NTR : ఇలా ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు.. హ్యాట్సాఫ్ అంటున్న కన్నడ సినీ ప్రేక్షకులు.. వైరల్ అవుతున్న వీడియో..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: November 2, 2022 11:42 am
Advertisement

Jr NTR : మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఇతరులకు రౌరవం ఇవ్వాలి. అయితే కొంతమంది తమ స్థాయి పెరిగ్గానే కొందరిని తక్కువ స్థాయిలో చూస్తారు. కానీ తానెంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఎన్టీఆర్ మాత్రం మరోసారి తన మంచి మనసుని చాటుకున్నాడు. మహిళ పట్ల అతనికి ఉన్న గౌరవం ఏంటో మరోసారి చూపించాడు. కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమంలో దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ ప్రకటించిన కర్ణాటక రత్న అవార్డ్ వేడుకల్లో పాల్గొన్నారు.

Advertisement

ఈ వేడుకలో సెటరాఫ్ ఎట్రాక్షన్ గా ఎన్టీఆర్ నిలిచారు. అయితే వేదిక మీద తారక్ చేసిన ఒక పని అందరిని ఆశ్చర్యపరచింది. వర్షం కారణం గా తాము కూర్చోవాల్సిన కుర్చీలు కొద్దిగా తడిచాయి. ఆ టైం లో పునీత్ భార్య అశ్విని కుర్చీని.. ఇన్ ఫోసిస్ చైర్ పర్సన్ సుధామూర్తి చెయిర్ లను వారు కూర్చోవడానికి ముందు టిష్యూ తో తుడిచి తన మంచి తనం చూపించాడు తారక్.

Jr NTR Video Viral at Karnataka Rajyotsava Event

Advertisement

ముఖ్యంగా మహిళ పట్ల ఆయన చూపించిన ఈ రెస్పెక్ట్ పై కన్నడ ప్రేక్షకులు తారక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్.టి.ఆర్ తో పాటుగా కర్ణాటక రాజోత్సవ్ వేడుకల్లో సూపర్ స్టార్ రజినికాంత్ కూడా పాల్గొన్నారు. పునీత్ ఫ్యాన్స్ అయితే ఎన్.టి.ఆర్ ని ప్రశంసిస్తూ స్పెషల్ కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/pradeep_avru/status/1587421198270406656?ref_src=twsrc%5Etfw

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి