Lakshmi Pranathi : ఎంత సిటీ లో ఉన్న పల్లెటూరి లో ఒక్కసారైనా గడపాలని చాలామందికి అనిపిస్తుంటుంది. పట్టణాలలో పెద్ద పెద్ద భవంతులలో ఉన్న ఒక్కసారి పల్లెటూరికి వెళ్లి పెంకుటింట్లో ఉంటే ఆ ఆనందమే వేరేలా ఉంటుంది. సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా పల్లెటూరి వాతావరణాన్ని ఇష్టపడతారు. లగ్జరీ కార్లు, ఖరీదైన వస్తువులు ఉన్న కొందరు సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారు. ఇప్పుడు నార్నే ఎస్టేట్స్ అధినేత కుమార్తె, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సింప్లీ సిటీ అభిమానుల్లో చర్చకు వచ్చింది. హైదరాబాద్ చార్మినార్ పరిసరాల్లో నైట్ బజార్లో లక్ష్మీ ప్రణతి ప్రత్యక్షమయ్యారు.
అక్కడ ఒక సాధారణ యువతిలా ఎలాంటి హంగామా లేకుండా తనకు నచ్చిన వస్తువులను కొనుక్కున్నారు. తనతోపాటు ఇద్దరు గార్డులు బందోబస్తుగా కనిపించారు. లక్ష్మీ ప్రణతిని చూసిన అభిమానులు తమ ఫోన్ కెమెరాలో బంధించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. ఫోటోలో ప్రణతి వెనుక ఇద్దరు బాడీగార్డ్స్ కనిపిస్తున్నారు. దీంతో లక్ష్మీ ప్రణతి సింప్లిసిటీ చూసి జనాలు మెచ్చుకుంటున్నారు. చార్మినార్ నైట్ బజార్ ఎంతో అద్భుతంగా ఉండే ఒక ప్రపంచం. సాయంత్రం ఐదు తర్వాత ఇక్కడ మార్కెట్ ఎంతో రద్దీగా తయారవుతుంది.
చార్మినార్ నైట్ బజార్లో ఈ వస్తువు లేదు అని ఉండదు. అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. సాయంత్రం అయితే కలర్ఫుల్ గా చార్మినార్ వెలుగుతుంది. ఇప్పుడు రంజాన్ మాసం కావడంతో ఇక్కడ మరింత రద్దీగా ఉంటుంది. తిను బండారాల నుంచి ధరించే ఆభరణాల దాకా ఇలా ప్రతి ఒక్కటి చార్మినార్ నైట్ బజార్లో కనిపిస్తాయి. ఒక్కసారి చార్మినార్ నైట్ బజార్ కు వెళ్తే మళ్లీ మళ్లీ వెళ్లాలని అనిపిస్తుంది. అంతలా జనాలను ఆకట్టుకుంటుంది చార్మినార్ నైట్ బజార్. ఇక్కడికి సెలబ్రిటీలు కూడా రావడానికి ఇష్టపడుతుంటారు.
Vitamin D : మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ లలో విటమిన్ డీ కూడా ఒకటి. అయితే మన శరీరంలో…
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
This website uses cookies.