Kalyaan Dhev : మెగా ఫ్యామిలీలో పెళ్లి చేసుకున్న వారిలో చాలామంది ఇబ్బందులు పడటం తెలిసిందే. ఈ విషయంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నది పవన్ కళ్యాణ్. మొట్టమొదటిసారిగా నందిని అనే అమ్మాయితో పెళ్లి అవ్వగా కొన్నాళ్లకే… విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రేణు దేశాయ్ తో.. విడాకులు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి రెండో కూతురు శ్రీజ విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదట భరద్వాజ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ వ్యక్తికి ఒక కూతురిని కూడా కనడం జరిగింది. అనంతరం విడాకులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ తో పెళ్లయింది.
అతనితో కొన్నాళ్లపాటు సంసారం బాగా గడిచిన క్రమంలో ఒక పాపకి కూడా జన్మనివ్వడం జరిగింది. మళ్లీ ఏమైందో ఏమో గాని కళ్యాణ్ దేవ్ తో కూడా శ్రీజకి మనస్పర్ధలు రావడం జరిగింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు గత కొంతకాలం నుండి ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరికి వారు విడివిడిగా బతుకుతున్నారు. విడాకుల విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే వీరిద్దరికీ పుట్టిన పాప కోసం అడపాదడపా శ్రీజ తో కళ్యాణ్ దేవ్ కలుస్తూ ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే శ్రీజతో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ నుండి.. విపరీతమైన నెగిటివిటి కళ్యాణ్ దేవ్ ఎదుర్కొంటూ ఉన్నారు.
ఈ క్రమంలో ఇతరుల పట్ల ఎందుకు అంత ? దయ, జాలి చూపించాలంటే వారు ఎదుర్కొంటున్న కష్టాలు.. పడుతున్న బాధలు గురించి మనకు తెలిసింది గోరంత.. తెలియంది కొండంత…అందుకే ఎదుటివారి పట్ల మనం జాలి చూపించాలి అని అర్థం వచ్చేలా ఓ కొటేషన్ షేర్ చేశాడు. కళ్యాణ్ దేవ్ జీవితంలో తెర వెనకాల ఏం జరిగింది అనేది తెలియకుండా మాట్లాడుతున్న మెగా అభిమానులకు ఇన్ డైరెక్ట్ గా ఈ రకంగా పోస్ట్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. శ్రీజ విషయంలో బాగా టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో టార్చర్ చేస్తూ ఉండటంతో .. మెగా అభిమానులను ఈ రకంగా రోడ్డుకిడిచే రీతిలో.. తన తప్పు లేదన్నట్టు.. కళ్యాణ్ దేవ్ లాజికల్ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది…అని టాక్.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.