Home » Entertainment » Junior Samantha Latest Pics On Instagram
Entertainment

Junior Samantha : ఆ సమంత బెడ్ ఎక్కింది అని జూనియర్ సమంత ఫోటోషూట్ మొదలెట్టింది .. కుర్రాళ్ళకి మెంటల్ ఎక్కడ గ్యారెంటీ !

Authored By
Rame Samhith
The Telugu News | Published on: November 5, 2022, 11:00 am
Advertisement

Junior Samantha : మనుషులు పోలిన మనుషులు ఉంటారని తెలుసు కానీ ఒకే ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్స్ ఒకేలా ఉండటం మత్రం మన దగ్గరే జరిగింది. స్టార్ హీరోయిన్ సమంత.. ఆమెలానే ఉంటూ జూనియర్ సమంతలా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి. ఇద్దరు ఇక్కడే ఉన్నారు. సమంత సినిమాల్లో సందడి చేస్తుంటే.. జూనియర్ సమంత మాత్రం బుల్లితెర మీద, సోషల్ మీడియాలో హంగామ సృష్టిస్తుంది. ముఖ్యంగా అమ్మడు ఈమధ్య చేస్తున్న ఫోటో షూట్స్ చూస్తే వామ్మో అనుకోక తప్పదు.

Advertisement

గ్లామార్ ట్రీట్ లో చాల దూరం వెళ్లేసింది అషు రెడ్డి. ఎంతగా అంటే అసలేమాత్రం దాచుకోకుండా గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. సినిమా హీరోయిన్స్ కన్నా అషు చేస్తున్న ఈ అందాల షోకి ఎక్కువ క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. లేటెస్ట్ గా అషు రెడ్డి ఓ క్రేజీ అవుట్ ఫిట్ తో వచ్చింది. యద అందాలు కనిపించేలా అమండి షో అదుర్స్ అనిపిస్తుంది. అషు చేస్తున్న ఈ అందాల తాకిడికి కుర్రాళ్లు డిస్ట్రబ్ అవుతున్నారని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న అషు రెడ్డి సినిమాల విషయంలో మాత్రం వెనకడుగు వేస్తుంది.

Junior Samantha latest Pics on instagram

Advertisement

ఈ రేంజ్ గ్లామర్ షో సినిమాలో చేస్తే మాత్రం అమ్మడి రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. అషు రెడ్డి అందాల విందుని ఆస్వాదిస్తున్న వారిలో తెలుగు ప్రేక్షకులు సూపర్ గా ఎంటర్టైన్ అవుతున్నారు. ప్రత్యేకంగా తన గ్లామర్ షోకి ప్రాధాన్యత ఇస్తున్న అషు టాప్ లేచే అందంతో దుమ్ముదులిపేస్తుంది. సమంత ఓ పక్క వ్యాధితో బెడ్ మీద ఉంటే మరోపక్క అషు రెడ్డి ఇలా అడ్డు అదుపులేని అందాల ప్రదర్శనతో హట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈమధ్య ఓ సినిమా చేసిన అషు ఆ సినిమాలో పోలీస్ పాత్రలో నటించింది. మరి అషు అలా ఇలా కాకుండా ఓ మంచి మూవీతో వస్తే ఈ సోషల్ మీడియా ఇమేజ్ ఆమెకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి