K Raghavendra Rao And Sreeleela About Roshan
K Raghavendra Rao : శ్రీకాంత్ వారసుడిగా రోషన్.. సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. నిర్మలా కాన్వెంట్ అంటూ మొదటిసారి తెరకు పరిచయమయ్యాడు. కానీ అది అంతగా సక్సెస్ కాలేదు. నాగార్జున సైతం ఆ చిత్రానికి సాయం చేశాడు. కానీ సక్సెస్ కాలేకపోయింది. అందుకే చాలా గ్యాప్ ఇచ్చిన రోషన్.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే తాపత్రయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, శ్రీకాంత్ కాంబోలో పెళ్లి సందడి ఎంతటి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.
K Raghavendra Rao And Sreeleela About Roshan
మళ్లీ నాటి మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు శ్రీకాంత్ కుమారుడు రోషన్ రాబోతోన్నాడు. తాజాగా పెళ్లి సందడి టీం మొత్తం కూడా సుమ క్యాష్ షోకు గెస్టుగా వచ్చింది. ఆ సమయంలో రోషన్ గురించి సుమ ఓ ప్రశ్న అడిగింది. అందంగా ఉన్నావ్.. నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? అని సుమ అడిగింది. నేను చేశాను.. నాకు కూడా చేశారు అని సుమకు చెప్పుకొచ్చాడు రోషన్. అయితే రోషన్ గురించి రాఘవేంద్ర రావును సుమ అడిగింది. సెట్‌లో ఎలా ఉంటాడు? అని అడిగింది.
K Raghavendra Rao And Sreeleela About Roshan
అల్లరి చేస్తాడు.. హీరోయిన్‌ను గిల్లడం, ఆమెను ఏడిపించడం వంటివి బాగానే చేస్తాడు అని కే రాఘవేంద్రరావు సంచలన కామెంట్స్ చేశాడు. ఇక హీరోయిన్ శ్రీ లైల సైతం.. అదే మాటలు చెప్పింది. చాలానే చేశాడు అని శ్రీ లీల అనడం.. ఏం చేశాను అని రోషన్ ఆశ్చర్యపోయాడు. మొత్తానికి రోషన్ మాత్రం సెట్‌లో బాగానే అల్లరి చేసినట్టు కనిపిస్తోంది. పెళ్లి సందడితో రోషన్‌కు ఓ హిట్ పడేలానే ఉంది. మరి నాటి మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి.
K Raghavendra Rao And Sreeleela About Roshan
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
This website uses cookies.