
Kajal Aggarwal comments after marriage
Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం పెళ్లి చేసుకుని కెరియర్ కి దూరమైంది. తెలుగులో టాప్ హీరోయిన్ గా దాదాపు అందరు స్టార్స్ తో నటించిన కాజల్ బిజినీస్ మెన్ గౌతం తో ప్రేమలో పడ్డది. దాదాపు పదేళ్ల నుంచి వారి వ్యవహారం కొనసాగింది. ఫైనల్ గా పెళ్లితో ఒకటయ్యారు. అయితే ఈమధ్యనే అమ్మడు ఓ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. తన బాబుని చూసి మురిసిపోతుంది కాజల్. ఇదివరకు ఎప్పుడూ లేని ఈ కొత్త అనుభూతిని తెగ ఎంజాయ్ చేస్తుంది అమ్మడు. అయితే ఈమధ్య పెళ్లైన హీరోయిన్స్ కూడా తిరిగి క్రియర్ కొనసాగిస్తున్నారు.
ఆ విషయంలో ఆడియన్స్ లో కూడా ఆలోచన మారింది. ఈ క్రమలో కాజల్ కూడా తిరిగి సినిమాల్లోకి రాణించాలని చూస్తుంది. అయితే ఇదివరకులా తను ఫిట్ గా ఉండలేకపోతుందని చెబుతుంది. ప్రెగ్నెన్సీ వల్ల తను ఎంత ప్రయత్నించినా సరే ఇదివరకులా యాక్టివ్ గా ఉండలేకపోతున్నా అని ఫీల్ అవుతుంది కాజల్. వర్క్ అవుట్స్ చేస్తున్నా సరే అంతకుముందుగా బాడీ సహకరించట్లేదని అంటుంది. పెళ్లి తర్వాత కెరియర్ అనుకున్నా ఇప్పుడు ఆలోచన మార్చుకుని మళ్లీ సినిమాల్లో నటించాలని అనుకుంటుంది కాజల్. పెళ్లి వరకు ఓకే కానీ అప్పుడే పిల్లలు కలగడం అనుకోలేదని.
Kajal Aggarwal comments after marriage
బాబు వల్ల తను ఎక్కడికి వెళ్లలేకపోతున్నా అని అంటుంది కాజల్. అయితే ఎంత బేబీ కేర్ టేకర్ ఉన్నా తన బాబుని తాను చూసుకుంటేనే సంతోషంగా ఉంటుంది అని అంటుంది కాజల్. తను సినిమాలు చేస్తా అని చెప్పడమే ఆలస్యం ఆల్రెడీ కమిటైన ఇండియన్ 2 లో తన రోల్ కొనసాగిస్తుంది. అంతేకాదు చంద్రముఖి 2 లో కూడా కాజల్ నటిస్తుంది. ఇబ్బంది అనిపించినా సరే తన లుక్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని తనకి ఇంత క్రేజ్ తీసుకొచ్చిన ప్రేక్షకుల కోసం మళ్లీ నటిస్తానని అంటుంది కాజల్. కమర్షియల్ సినిమాలు కాకుండా ప్రయోగాత్మక సినిమాలకు రెడీ అంటుంది కాజల్. మరో రెండు సినిమాలు కూడా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.