kajal aggarwal crazy looks in black dress
Kajal Aggarwal : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ తగ్గేదే లే అంటుంది. . తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. పెళ్లైన వరుస సినిమాలతో దుమ్ము దులుపుతూనే ఉంది. ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కాజల్ అగర్వాల్.. వరుసగా ఫోటోషూట్స్‌తో అదరగొడుతోంది. మంచి క్రేజ్ ఉన్స సమయంలోనే ఊహించని విధంగా తన మ్యారేజ్ డేట్‌ని, ప్రియుడు గౌతమ్ కిచ్లుని అనౌన్స్ చేసింది. అంతే వేగంగా మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యింది. మ్యారేజ్ తర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉంది. మరోవైపు భర్త గౌతమ్ కిచ్లు తో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.
పెళ్లయ్యాక కాజల్ అగర్వాల్ కొత్త బిజినెస్‌లు ప్రారంభించింది. భర్త వ్యాపారాలను ప్రమోట్ చేస్తూనే, ఇద్దరు కలిసి కొత్తగా సోఫా దిండ్ల బిజినెస్‌ని స్టార్ట్ చేశారు. వీటన్నింటిని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కాజల్ గర్భవతి కావడంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది. రీసెంట్‌గా కాజల్ అగర్వాల్‌కు కుటుంబ సభ్యులు ఈమెకు ఘనంగా సీమంతం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఇక మేలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న కాజల్ ఇటీవల వరుస ఫొటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తుంది.తాజాగా బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లోయింగ్ లుక్స్‌తో చంపేస్తుంది. ఈ అమ్మడు ప్రగ్నెంట్ అయ్యాక సోషల్ మీడియాలో చూపిస్తున్న దూకుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
kajal aggarwal crazy looks in black dress
అంతేకాక ఈ అమ్మడి గ్లామర్‌కి ఫిదా అవుతున్నారు. మిగతా హీరోయిన్ల కంటే కాజల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని చెప్పాలి. 15 ఏళ్లుగా తన ఇమేజ్‌ని మెయింటైన్ చేసిన ఏకైక స్టార్ హీరోయిన్ కాజల్ ఇటీవల తన ప్రెగ్నెన్సీ అనుభవాలను పంచుకుంది. ‘తల్లి కావడం చాలా అందంగా, సంతోషంగా ఉంది కానీ.. అదే సమయంలో మనసంతా గందరగోళంగా ఉంటుంది. ఒక్కో క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ కూడా ఉంది. ఏ సమయంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో కాలమే నిర్ణయిస్తుంది. “మనం మన పిల్లలను, మన జీవిత భాగస్వామిని ప్రేమిస్తున్నప్పుడు, ఈ భావోద్వేగ బంధంలో మనల్ని మనం మరచిపోతాము” అని కాజల్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది.
Pawan kalyan : వీర జవాన్ మురళీ నాయక్ స్వగ్రామం కిళ్లితండాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు..…
Pomegranate : రోజూ ఒక దానిమ్మ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అతిగా చెప్పలేము. ఈ రత్నం…
Army Jawan : మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా పచోరా తాలూకాలోని పుంగావ్ గ్రామానికి చెందిన మనోజ్ పాటిల్.. భారత ఆర్మీలో…
Dates with Milk : పాలు రోజువారీ ఆహారంలో పోషకమైన పానీయంగా ప్రసిద్ధి చెందాయి. ఖర్జూరం అపారమైన పోషక విలువలు…
Venu Swamy : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిట పాక గుండెల్లో గుబులు పుట్టిస్తోంది భారత్ లోని…
Lemon Tea : ప్రపంచవ్యాప్తంగా టీకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది కేవలం పానీయం కంటే చాలా ఎక్కువ.…
Uric Acid : యూరిక్ యాసిడ్ అనేది అనేక ఆహారాలు, పానీయాలలో కనిపించే ప్యూరిన్లు అనే పదార్థాల విచ్ఛిన్నం నుండి…
Indian Army : ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఓ రేంజ్లో నడుస్తుంది. నువ్వా, నేనా అంటూ రెండు…
This website uses cookies.