the director who insulted Kajal Aggarwal
Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దశాబ్ధం పాటు తన నటనతో అలరించిన ఈ అందాల ముద్దుగుమ్మ ఆ మధ్య తన చిన్ననాట మిత్రుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. నీల్ కిచ్లు అని తన కుమారుడికి పేరు పెట్టగా, తన ఆలనాపాలన చూసుకుంటుంది. కాగా అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ చిన్నగా సినిమాలనుంచి సైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు.
తన బిడ్డ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని సినిమాలకు దూరం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. నీల్ కిచ్లూ బాధ్యతలను తల్లిగా ప్రేమతో నిర్వర్తించాలని అనుకుంటుందని, గౌతమ్ సైతం ఆమె నిర్ణయాన్ని సమర్దించడంతో నిదానంగా ఆమె సినిమాలకు దూరం కానుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే కాజల్ చెల్లి నిషా కూడా పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన విషయం విదితమే.. ఇందులో నిజమెంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం విన్న కాజల్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతూ కాజల్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
Kajal Aggarwal did not do the films
కాజల్ తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆమె ఆచార్యలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ నటించారు. అయితే కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత ఈ చిత్రం నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు దర్శక నిర్మాతలు. సినిమాలో ఆమె పాత్రకు స్కోప్ లేకపోవడంతో ఆమె పాత్రను తొలగించినట్లు దర్శకుడు కొరటాల శివ పలు ఇంటర్యూల్లో తెలిపారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆమె పాత్ర సంతృప్తికరంగా అనిపించక పోవడంతో ఆమె పాత్రను తొలగించినట్టు దర్శకుడు కొరటాల శివ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.