Kajal Aggarwal : లిప్స్ కు సర్జరీ చేయించుకున్న కాజల్ అగర్వాల్.. ఫ్యాన్స్ ప్రశ్నలకు షాక్..!
Kajal Aggarwal : సినిమా ఫీల్డ్ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ హీరోయిన్లకు అందం చాలా ముఖ్యం. ప్రతి పార్టు కత్తిలా ఉంటేనే వారిని అభిమానులు ఆదరిస్తారనేది అందరికీ తెలిసిందే. అందుకే హీరోయిన్లు కూడా చాలా అందంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక కొన్ని పార్టులు అందంగా లేకపోతే వాటికి సర్జరీలు కూడా చేయించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా వారి పెదాలు సరిగ్గా లేకపోత చాలా మంది సర్జరీలు చేయించుకున్నారు. అలాంటి వారిలో సమంత అందరికంటే ముందుగా మనకు గుర్తుకు వస్తుంది. ఆమెతో పాటు ఇప్పుడు యంగ్ హీరోయిన్లు కూడా ఇలాంటి సర్జరీలు చేయించుకుంటున్నారు.
అయితే తాజాగా ఇప్పుడు కాజల్ వంతు కూడా వచ్చినట్టుంది. అందుకే ఆమె ఇప్పుడు ఈ సర్జరీ చేయించుకుంది. కాజల్ కు పెళ్లి అయి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆమె కొడుకు పుట్టిన తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన మూవీ సత్యభామ. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా దీన్ని సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 17న రిలీజ్ అవుతోంది. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో ఆమె మాట్లాడుతూ ఆడవారి సమస్యలను ఇందులో చూపించినట్టు తెలిపారు.
Kajal Aggarwal : లిప్స్ కు సర్జరీ చేయించుకున్న కాజల్ అగర్వాల్.. ఫ్యాన్స్ ప్రశ్నలకు షాక్..!
ఇక అభిమానులు కూడా ఆమెను చాలా రకాల ప్రశ్నలు వేశారు. కేవలం లేడీ అభిమానులే కాకుండా అటు బాయ్స్ కూడా చాలా మంది వచ్చారు. వారంతా కాజల్ అగర్వాల్ ను రకరకాల ప్రశ్నలు వేసి ఆన్సర్లు రాబట్టారు. ఇక కాజల్ కూడా ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పింది. అయితే కాజల్ ను ఈ ఈవెంట్ లో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆమె ఇందులో లిప్స్ కు సర్జరీ చేసుకుని కనిపించింది. పెళ్లికి ముందే ఆమె స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. పదుల కొద్దీ సినిమాల్లో నటించింది. అంతటి స్టార్ డమ్ ఉన్నప్పుడు కూడా ఆమె సర్జరీ చేయించుకోలేదు.
కానీ ఇప్పుడు పెళ్లి అయి కొడుకు పుట్టిన తర్వాత పెద్దగా స్టార్ డమ్ ఆమెకు లేదు. ఇప్పుడు ఏదో కీలక పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే అదే ఎక్కువ. మరి ఇలాంటి సమయంలో ఆమె ఎందుకు చేయించుకుందో ఏమో.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.